Telangana High Court Refuses To Grant Interim Relief To Bandi Sai Bhageerath In POCSO Case: మైనర్‌ను అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్‌కు ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ రాకపోవడంతో పోక్సో కేసులో ఇక బండి భగీరథ్ అరెస్ట్ తప్పదని అర్థమవుతోంది. హైకోర్టు తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి.
Bandi Bhageerath POCSO Case Bail Petition Probe Postpone To Tomorrow: అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగ్గా.. రేపటికి వాయిదా పడింది. అతడికిపై బెయిల్ ఇవ్వరాదని బాధితురాలి తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టులో జరిగిన వాదనలు ఇలా ఉన్నాయి.
Bandi bhagirath filed petition in telangana high court: తనపై పోలీసులు నమోదు చేసిన పోక్సొ కేసును కొట్టివేయాలని బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని తన పిటిషన్ లో పిటిషన్ పేర్కొన్నాడు.
High Court Notice To Telangana Police On Pending Traffic Challan Vehicle Seize: ట్రాఫిక్ చలాన్ల వ్యవహారంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేసిన తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ డీజీపీ, మాజీ డీజీపీతోపాటు ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana High Court Verdict Big Slap To Revanth Reddy: 'మేరుపర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే, తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడింది. కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పు చెంపపెట్టు' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పరిపాలించాలని హితవు పలికారు.
Ktr fires on cm revanth reddy: కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత వాస్తవమో.. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అనేది కూడా అంతే వాస్తవంమంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఆర్టీసీ సమ్మెపై కూడా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.
Harish Rao Welcomes Telangana High Court Verdict On PC Ghose Commission: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ నివేదికను తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వడంపై మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అని ప్రకటించారు. అంతిమంగా ధర్మం జయిస్తుందని తెలిపారు.
Big Relief To KCRAnd Harish Rao Telangana High Court Verdict: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఘోష్ కమిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ మంత్రి కేసీఆర్‌తోపాటు ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana: తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలోనే ఆదేశించినప్పటికీ, ఆయన హాజరుకాకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Telangana high court on mlas defection case: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లకు తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం వార్తలలో నిలిచింది.
Bjp mla files petition on Telangana high court: తెలంగాణ స్పీకర్ ఇటీవల పార్టీ ఫిరాయింపులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి ఈ అంశం వార్తలలో నిలిచింది.
Movie Tickets:సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం సినిమా టికెట్ ధరలపై అమల్లో ఉన్న పద్ధతినే కొనసాగించాలని సూచించింది.
Telangana High Court Job Notification 2026: తెలంగాణ హైకోర్టు నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది.. వివిధ జిల్లాలోని కోర్టుల్లో కొన్ని పోస్టులకు భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాకుండా ఈ దరఖాస్తులకు సంబంధించిన చివరి తేదీని కూడా పేర్కొంది. అయితే వీటిని ఎలా అప్లై చేసుకోవాలో? ఎంపికైన అభ్యర్థుల జీతం ఎంతో? ఇప్పుడు తెలుసుకుందాం..
Mana Sankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు పెద్ద న్యాయ వివాదంగా మారింది. సినిమా విడుదలైన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో పెంచిన టికెట్ ధరల వల్ల వచ్చిన లాభాల వివరాలను వెల్లడించాలని తెలంగాణ హైకోర్టు జీఎస్టీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana high court on traffic challans: గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి చలాన్లు వేయాలని ఆటోడెబిట్ విధానంతో వారి అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా బ్యాంక్ లలో అనుసంధానం చేసుకొవాలని సీఎం రేవంత్ మాట్లాడారు . ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
High court key orders on pending traffic challans: ఇక నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలను ఆపి చలాన్లు చెల్లించే వరకు వేధించడం మానుకొవాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా న్యాయపరంగా నోటీసులు మాత్రం ఇచ్చుకొవచ్చని తెలిపింది.
Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు భారీ ఊరట లభించింది. అతడిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని.. అడ్వకేట్ వెంకట సిద్దార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.
Telangana high court serious on divorce case: తన తల్లితో కలిసి పనిలో సాయం చేయడంలేదని, క్రూరంగా ప్రవర్తిస్తుందని ఒక వ్యక్తి తెలంగాణ హైకోర్టులో డైవర్స్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Akhanda 2 Ticket Rates Issue: నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'అఖండ 2' చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. ఇటీవలే ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది.
Telangana high court on Akhanda 2: అఖండ 2 కు ఎట్టకేలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికినట్లైంది. మొత్తంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టేను విధించింది. దీంతో మూవీ టీమ్ కు ఈ అంశం భారీ ఊరటనిచ్చిందని చెప్పుకొవచ్చు.
High court on Akhanda 2: అఖండ 2మూవీ టికెట్టను పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసం టికెట్టు రేట్ల పెంపుపై నిలుపుదల విధించింది. దీనిపై హైకోర్టు లాయర్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిక ధరలు, స్పెషల్ షోలపై తమ వాదనలతో ధర్మాసనం ఏకీభవించిందన్నారు. ప్రజలకు అందుబాటులో ధరలు వచ్చేలా చేయడం, దొపిడి ఆపడంపై ఆనందంగా ఉందన్నారు. రాబోయే మూవీస్ కు కూడా ఇదే ఆర్డర్ వచ్చేలా చూస్తామన్నారు.
Akhanda 2: ‘అఖండ 2’ సినిమాపై ఎవరి దిష్టి పడిందో ఏమో దీని విడుదలకు అడుగడున గండాలే ఎదురువుతున్నాయి. గత వారమే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్ధిక పరమైన కారణాలతో విడుదల ఆగిపోయింది. తీరా ఈరోజు ప్రీమియర్స్ తో ఈ సినిమాను విడుదల చేద్దామనుకుంటే తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసింది.