/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Chiranjeevi Birthday Special: చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు ?

Chiranjeevi Birthday Special: చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు ?

Chiranjeevi Birthday Special: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం సుస్థిరమైంది. పరిచయం అవసరం లేని పేరు. అభిమానులతో మెగాస్టార్ అని పిలిపించుకుంటున్న చిరు బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ఆసలాయనకు మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం.
 

/telugu/entertainment/chiranjeevi-birthday-unknown-fact-about-megastar-title-to-chiranjeevi-reason-behind-it-45574 Aug 22, 2021, 01:03 PM IST
Birthday Gift to Chiranjeevi: చిరంజీవికి చిరకాల మిత్రుడి బర్త్ డే గిఫ్ట్ అదుర్స్..

Birthday Gift to Chiranjeevi: చిరంజీవికి చిరకాల మిత్రుడి బర్త్ డే గిఫ్ట్ అదుర్స్..

మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓ బర్త్ డే గిఫ్ట్ (Mohan Babu Birthday Gift to Chiranjeevi) చిరును సంతోషంలో ముంచెత్తింది.

/telugu/entertainment/chiranjeevi-impressed-with-birthday-gift-from-mohan-babu-mohan-babu-26701 Aug 23, 2020, 02:40 PM IST
Acharya దర్శకుడి సంస్కారానికి నమస్కారం: హరీష్ శంకర్

Acharya దర్శకుడి సంస్కారానికి నమస్కారం: హరీష్ శంకర్

సినిమా కష్టం తెలిసినవాడికి అందరు టెక్నీషియన్ల విలువ తెలుస్తుంది. కష్టపడిన వారికి ప్రతిఫలం దక్కాలని ఆశించినా.. కొన్నిసార్లు కొందరికే క్రెడిట్ దక్కుతుంది. వేరేవారి కష్టాన్ని, శ్రమను గుర్తించేలా చేశారు ఆచార్య దర్శకుడు కొరటాల శివ (Harish Shankar hatsoff to Koratala Siva). 

/telugu/entertainment/harish-shankar-hatsoff-to-acharya-director-koratala-siva-26687 Aug 23, 2020, 11:16 AM IST
Chiranjeevi birthday: అన్నయ్యకు ప్రేమతో.. జనసేనాని లేఖ

Chiranjeevi birthday: అన్నయ్యకు ప్రేమతో.. జనసేనాని లేఖ

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజంటే.. తెలగు ప్రేక్షకుల్లో ఎంత సందడి నెలకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రోజుతో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మెగా పుట్టినరోజు ( Chiranjeevi birthday ) ను ఎక్కడెక్కోడో ఉన్న మెగా అభిమానులంతా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. . అయితే ఉదయం నుంచి చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారోనని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

/telugu/ap/pawan-kalyan-emotional-letter-on-mega-star-chiranjeevi-birthday-26633 Aug 22, 2020, 05:21 PM IST
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?

చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ( Chiranjeevi birthday special ) ఆగస్టు 22న తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

/telugu/entertainment/good-news-to-mega-fans-chiranjeevis-next-movie-details-will-be-revealed-on-his-birthday-24908 Aug 3, 2020, 11:36 PM IST