Teacher Died Who Tries To Save Students In AP Floods: ఏపీలో టీచర్స్ డే ముందే తీవ్ర విషాదం అలుముకుంది. వరద ప్రవాహంలో విద్యార్థులను కాపాడుతూ ఓ టీచర్ జల సమాధి అయ్యారు.
Telangana Rain alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కూడా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Rains : తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 200 మిల్లిమీటర్ల వరకు వర్షం కురుస్తోంది. ఫ్లాష్ వరదలు వస్తున్నాయి అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కుండపోతగా వర్షం కురిసింది.
Kishan reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కుట్రల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని.. సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిన ఘటన నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్జ్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Sharmila on CM Kcr: తెలంగాణపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిదంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
Godavari Floods: గోదావరికి వచ్చిన ఆకస్మిక వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందన్నారు. దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.