Highest Mileage CNG Cars: పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే సీఎన్జీ వాహనాలకు కాస్త అటు ఇటుగా మరో లక్ష రూపాయల వరకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అయితే, సీఎన్జీ ఇంధనం ధరలు కొంత మేరకు తక్కువగా ఉండటంతో పాటు సీఎన్జీ వాహనాల మైలేజ్ అధికంగా ఉంటుండటంతో ఆ లక్ష రూపాయలు అధికంగా పెట్టడానికి జనం వెనుకాడటం లేదు.
Tata Punch iCNG Launched In India: టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ కారులో పలు అప్డేట్స్తో ఫీచర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. టాటా పంచ్ ఐసీఎన్జీ అప్ డేట్స్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 84.82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు ఇండియాలో లాంచ్ అయింది. టాటా మోటార్స్ కస్టమర్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న హ్యాచ్ బ్యాక్ సీఎన్జీ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు కూడా ఒకటి. మే 22న లాంచ్ అయిన ఈ కారు పర్ఫార్మెన్స్, ఫీచర్స్, సేఫ్టీ, బూట్‌స్పేస్ పరంగా రాజీపడే ప్రసక్తే లేదని టాటా మోటార్స్ చెబుతోంది.
CNG Cars: కొత్త సంవత్సరంలో పలు సీఎన్జీ వాహనాలు పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో మారుతీ, టయోటా, టాటా వంటి సంస్థలు తమ కొత్త వెర్షన్లును లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.