Tea and Coffee health benefits: మనలో చాలా మంది చాయ్ లు , కాఫీలు తరచుగా తాగుతుంటారు. కొంత మంది రోజుకు ఒకటి లేదా రెండు తాగుతారు. కానీ కొందరు మాత్రం నాలుగైదు చాయ్ లను తాగేస్తుంటారు.
చాలామందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మెదడును ఉత్తేజపరిచే గుణాలున్నా ఆరోగ్యపరంగా మంచిది కాదనే అంటారు. కానీ కాపీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయనేది ఇప్పుడు ఆశ్చర్యం కల్గిస్తున్న అంశం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ ముప్పు తగ్గుతుందంటున్నారు. అయితే తగిన మోతాదులోనే తీసుకోవాలంటారు.
బెడ్ కాఫీ లేదా బెడ్ టీ లేనిదే చాలామందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగితేనే ఉల్లాసం, ఉత్సాహం వచ్చినట్టుగా ఫీలవుతుంటారు. అయితే కాఫీ పరిమితి దాటి తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.
Tea vs Coffee: ఉదయం లేచిన వెంటనే కొంతమందికి టీ తాగడం ఇష్టమైతే మరి కొందరికి కాఫీ ఇష్టంగా ఉంటుంది. టీ, కాఫీ రెండూ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ప్రభావం చూపించేవే అయినా రెండింట్లో ఏది మంచిదనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఆ వివరాలు తెలుసుకుందాం.
Cold Coffee Health Benefits: మండే ఎండలకు చాలా దాహం వేస్తుంది. అందుకే నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. సాధారణంగా ఏ తలనొప్పి వచ్చినా వెంటనే కాఫీ తాగుతాం.
Coffee benefits: మనలో చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంది. కానీ కొంతమంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని భయపడుతుంటారు. అయితే కాఫీ లవర్స్ కి ఓ శుభవార్త.. రోజుకి ఒక కప్పు కాఫీ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో తెలుసుకుందామా..
Coffee Benefits: ప్రతి రోజూ కాఫీ లేదా టీ అనేవి నిత్య జీవితంలో భాగమైపోయాయి. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి. అయితే కాఫీ కేవలం రిలాక్సేషన్‌కే కాదు..మెగ్రెయిన్ పెయిన్స్‌ను కూడా దూరం చేస్తుందట.
Coffew and Tea: దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన టీ, కాఫీల గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. అసలు టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఏ మేరకు మంచిది, ఎలా తాగాలనే అంశంపై చాలా విషయాలు తెలుసుకోవల్సి ఉంది. అవేంటో చూద్దాం.
Health Benefits OfCoffee: కాఫీ తాగే అలవాటుకు, కోవిడ్19 వ్యాప్తికి ఉన్న సంబంధాన్ని ఓ అధ్యయనంలో గుర్తించారు. అసలే కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక పలు అంశాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
Coffee Benefits:కాఫీ తాగుతున్నారా, అయితే మీకు శుభవార్త. అందులోనూ మీరు బరువు తగ్గాలని భావిస్తున్నారా, మీకు కాఫీ సేవించడం ద్వారా అధిక ప్రయోజన చేకూరనుంది. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారించారు.