మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో..లివర్ అంతకంటే ప్రాధాన్యత కలిగినవి. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లివర్ ఆరోగ్యం చెడే ఆహారపు అలవాట్లు లేదా జీవన విధానానికి దూరంగా ఉండాలి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..
Liver Health Test: లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది విషపురితమైన రసాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సంకేతులు లివర్ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Healthy Liver Foods: మనిషి శరీరంలో లివర్ అతి ముఖ్యమైంది. ఎందుకంటే లివర్ పనితీరు సక్రమంగా లేకపోతే ఇతర అవయవాలపై ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. లివర్ ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది.
వేపాకుల ఉపయోగం అనాదిగా వస్తున్నదే. వివిధ రోగాలు, గాయల నివారణలో వేప అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. వేపతో బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా ప్రయోజనకరం. రోజూ ఉదయం నమిలి తింటే కలలోకూడా ఊహించని లాభాలు ఉంటాయి
Liver Problem Causes: లివర్ మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు దీనికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో లివర్ ఒకటి. శరీరంలోని విష పదార్ధాలను తొలగించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్ డైట్ లో తప్పకుండా ఉండాలి.
మద్యపానం ఆరోగ్యానికి హానికారకమని, లివర్ ఫెయిల్యూర్ అవుతుందని అందరికీ తెలిసిందే. అతిగా మద్యపానం సేవించేవారి లివర్ త్వరగా పాడయిపోతుంది. ఈ పరిస్థితుల్లో లివర్ ను సంరక్షించుకోవాలంటే ముందు మద్యపానం మానేయాలి. ఆ తరువాత కొన్నిహెల్తీ ఫుడ్స్ తీసుకుంటే లివర్ తిరిగి హెల్తీగా మార్చుకోవచ్చు.
Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.
Liver Healthy Superfoods: మన శరీర ఆరోగ్యానికి అనేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. ప్రోటీన్స్ కూడా మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు మన డైట్ లో ఉండాలి.
Liver Damage Foods: కొన్ని రకాల ఫుడ్స్ లివర్ కి ప్రమాదం. సాధారణంగా మనకు తెలిసి ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల లివర్ ప్రమాదంలో పడుతుంది అనుకుంటారు. కానీ అది తప్పు ఆల్కహాల్ మాత్రమే కాదు మరో ఆరు ఆహారంలో మీ డైట్ లో ఉంటే మీ లివర్ కచ్చితంగా ప్రమాదంలో పడినట్టే.
Liver Healthy Foods: లివర్ డిటాక్సిపేషన్, క్లీనింగ్ ప్రక్రియ మొత్తం మన లివర్ పని తీరుపై ఆధారపడి ఉంటుంది .ఎక్కువ షుగర్ ఉప్పు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ లివర్ కి ప్రమాదం.
Liver Healthy Fruits: మన శరీరంలో లివర్ ఎన్నో రకాల పనులు చేస్తుంది ఎన్నో రకాల విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ని పనులు చేస్తున్న లివర్ ని కాపాడే ఆహారాలు ఏముంటాయో తెలుసుకుందాం.
Liver Diseases: మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే అవసరం. అందుకే లివర్‌ను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. లివర్ చెడితే ప్రమాదకరం కూడా కావచ్చు.
శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాలేయం మన శరీరంలో ఒక ప్రత్యేక భాగం. ఈ రోజుల్లో చాలా మంది కాలేయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ఏయే అంశాలు దెబ్బతీస్తాయో తెలుసుకుందాం.
Ayurvedic Tips: శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైనవి కిడ్నీలు, లివర్. ఈ రెండూ ఎంత ఆరోగ్యంగా ఉంటే శరీరం అంత లక్షణంగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలోని వివిధ అంగాల పనితీరు ఈ రెండింటి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Liver Failure Symptoms: మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. మనిషికి గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే అవసరం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. లివర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Healthy Liver Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. శరీరానికి గుండె, కిడ్నీలు ఎంత అవసరమో లివర్ ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా లేకపోతే చాలా రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఆ వివరాలు మీ కోసం..
Healthy Liver Signs: మానవ శరీరంలోని ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. గుండె, కిడ్నీలతో పాటు ప్రధానమైన భాగం. లివర్ దెబ్బతింటే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమై..ప్రాణాంతకం కూడా కాగలదు. అందుకే ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
Health Tips For Drinkers: మద్యం అలవాటు ఉన్న మందుబాబులు మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవిస్తే అనారోగ్యం బారినపడక తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే... ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. మరి ఈ మోతాదు ఎలా తెలిసేది అంటారా ? ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే..
Green Apple Benefits: యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎవే అనేది అందరికీ తెలిసిందే. కానీ గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు ఇంతకంటే ఎక్కువ. రోజూ డైట్లో భాగంగా చేసుకుంటే అనేక వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.