Kitchen Tips For Utensils Cleaning: వంట పాత్రలు శుభ్రం చేయడం చాలా తలనొప్పి వ్యవహారం. ఇక మాడిపోయిన పాత్రలు ఉంటే దానంత నరకమే ఉండదు. అలాంటి పాత్రలు శుభ్రం చేయాలంటే ఇకపై కండలు కరిగించుకోనవసరం లేదు. ఈ చిట్కాలు పాటించి మీ పాత్రలు తళతళ మెరిసేలా చేయండి.
Cooking Health Tips: మనం రోజంతా తినే ఆహారమే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొంతమంది వీకెండ్లు వస్తే, లేకపోతే తరచూ కూడా హోటళ్లలో ఆహారం తీసుకుంటారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయి అనారోగ్యం బారిన పడతారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, కొన్నిసార్లు ఇంట్లో వండుకున్న ఆహారం కూడా అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇలా ఎందుకో తెలుసుకుందాం.
Soak Rice before cooking: సాధారణంగా అన్నం వండేటప్పడు గబగబా బియ్యం కడిగేసి రైస్కుక్కర్లో లేదా స్టవ్ పైనో పెట్టేసి వండుతాం. అయితే, మన అమ్మమ్మలు బియ్యాన్ని వండేటప్పుడు మందుగా నానబెట్టేవారు.
Fire in Kitchen Video: కుకింగ్ అనేది ఓ కళ. అందరికీ రానేరాదు. మీరు తొలిసారి కుకింగ్ కోసం కిచెన్లో ఎంట్రీ ఇస్తుంటే మాత్రం ఈ వీడియా తప్పకుండా చూడాల్సిందే. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.
ప్రస్తుతం కాన్పూర్ కమిషనర్గా పనిచేస్తున్న రాజ్ శేఖర్ ఆదివారం అల్పాహారం చేసారు. తన సతీమణి సూచనలు, సాయంతో ఐఏఎస్ అధికారి అయిన రాజ్ శేఖర్ అల్పాహారం పోహా తయారు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.