coronavirus cases in telangana

Telangana: కరోనా వైరస్ బారి నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు

Telangana: కరోనా వైరస్ బారి నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు

కరోనా వైరస్ (CoronaVirus Cases In Telangana) వ్యాప్తి తెలంగాణలోనూ కొనసాగుతోంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Oct 19, 2020, 08:57 AM IST
COVID-19: తెలంగాణలో తాజాగా 1,432 కరోనా కేసులు

COVID-19: తెలంగాణలో తాజాగా 1,432 కరోనా కేసులు

Telangana CoronaVirus Updates: తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 1,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Oct 15, 2020, 09:47 AM IST
COVID-19 Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

COVID-19 Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కాస్త తగ్గుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు గత వారం ఒక్క రోజు కేసుల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 1,021 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana)‌‌గా నిర్ధారించారు.

Oct 12, 2020, 11:39 AM IST
Telnagana: కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదు

Telnagana: కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా రికవరీ జాతీయ రేటు కన్నా తెలంగాణలోనే అధికం.

Oct 11, 2020, 09:36 AM IST
Telangana: కొత్తగా 1,983 కరోనా కేసులు

Telangana: కొత్తగా 1,983 కరోనా కేసులు

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,02,594కి చేరింది.

Oct 6, 2020, 10:40 AM IST
COVID19: తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

COVID19: తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) 2 లక్షలు దాటిపోయాయి.

Oct 5, 2020, 09:54 AM IST
COVID-19: తెలంగాణలో తాజాగా 2,176 కరోనా కేసులు

COVID-19: తెలంగాణలో తాజాగా 2,176 కరోనా కేసులు

CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,48,139 మంది కోవిడ్19 నుంచి కోలుకున్నారు.

Sep 24, 2020, 09:37 AM IST
Telangana: కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు

Telangana: కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు

CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,46,135 మంది కోవిడ్19 నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు.

Sep 23, 2020, 10:01 AM IST
Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు

Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రెండు వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. గురువారం రాత్రి 8 గంటల వరకు 2,043 తాజా కరోనా కేసులను నిర్ధారించినట్లు వైద్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

Sep 18, 2020, 09:07 AM IST
Telangana: 1000 దాటిన కరోనా మరణాలు

Telangana: 1000 దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నిత్యం 2 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం దాదాపు పది వరకు ఉంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య (COVID19 deaths in Telangana) 1000 దాటింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Sep 17, 2020, 10:27 AM IST
Telangana: తాజాగా 2,273 కరోనా కేసులు

Telangana: తాజాగా 2,273 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు (CoronaVirus Positive cases in Telangana) నమోదవుతున్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు  పాజిటివ్ కేసుల సంఖ్య సైతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Sep 16, 2020, 09:05 AM IST
Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే అనిపించి.. మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) భారీగా పెరిగాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Sep 15, 2020, 10:37 AM IST
COVID19: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

COVID19: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Sep 14, 2020, 10:15 AM IST
Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 2,216 కరోనా కేసులు

Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 2,216 కరోనా కేసులు

Telangana Health Bulletin | తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Sep 13, 2020, 09:44 AM IST
Telangana: కొత్తగా 2,426 కరోనా కేసులు

Telangana: కొత్తగా 2,426 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల లెక్కలు తేలడం లేదు. కేసుల సంఖ్య, రిపోర్టులు వాస్తవాలు కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హైకోర్టు సైతం కరోనా లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా 2,426 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి.

Sep 11, 2020, 09:33 AM IST
Telangana: తాజాగా 1,802 కరోనా కేసులు

Telangana: తాజాగా 1,802 కరోనా కేసులు

COVID19 Cases In Telangana | తెలంగాణలో గత వారంతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో 1,802 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజే 9 మంది కరోనాతో మరణించారు.

Sep 7, 2020, 11:06 AM IST
Telangana: తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు

Telangana: తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 Cases In Telangana) నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కరోనా యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Sep 6, 2020, 10:54 AM IST
Telangana: తాజాగా 1842 కరోనా కేసులు

Telangana: తాజాగా 1842 కరోనా కేసులు

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1842 మంది కరోనా (CoronaVirus positive cases in Telangana) బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది.

Aug 24, 2020, 10:07 AM IST
Telangana: లక్షకు చేరువలో తెలంగాణ కరోనా కేసులు

Telangana: లక్షకు చేరువలో తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. తాజాగా దాదాపు రెండు వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.

Aug 21, 2020, 09:23 AM IST
Telangana: తాజాగా 1,682 మందికి కరోనా

Telangana: తాజాగా 1,682 మందికి కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉంది. నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల (Telanganga CoronaVirus Positive Cases) సంఖ్య 93,937కు చేరుకుంది.

Aug 18, 2020, 10:00 AM IST