Covid-19 Update: దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
Omicron on Children: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న కొత్త విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. రూపం మార్చుకున్న కరోనా మహమ్మారి మరింత ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్రలో ఆ వ్యక్తికి సోకింది ఓమిక్రాన్ వైరసేనా..ఆ వివరాలు పరిశీలిద్దాం.
Omicron In Australia: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వైరస్ కేసులు.. ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు చేరాయి. సౌతాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు కొవిడ్ పరీక్షల్లో తేలింది. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.
New York Declares State Of Emergency: సౌతాఫ్రికాలో ఓమిక్రాన్ అనే కరోనా వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలోనూ కేసులు వ్యాపిస్తున్నాయి. దీంతో నగరంలో అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్ ప్రకటించారు.
covid alerts: దేశంలో కరోనా వైరస్ మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే..
Corona New Variant: ఊహించిందే జరుగుతోంది. కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెంది కొత్తరూపం దాల్చింది. కొత్త వేరియంట్‌గా భయపెడుతోంది. వ్యాక్సిన్‌కు సైతం ఈ వేరియంట్ చిక్కదని తేలడంతో ఆందోళన పెరుగుతోంది.
Black Fungus: కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నరోగులిప్పుడు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ సమస్యతో పాటు బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఇది ప్రాణాంతకంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.