Black Fungus Target: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు భయపెడుతున్న వ్యాది బ్లాక్ ఫంగస్. కరోనా రోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బ్లాక్ ఫంగస్..ఏ వయస్సువారిని లక్ష్యంగా చేసుకుంటుందనే విషయంపై కీలకమైన అధ్యయనం వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఆ వయస్సువారికే ఎక్కువగా వస్తుందని తేలింది.
Private Hospitals: కరోనా మహమ్మారి పేరు చెప్పుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువైపోయింది. కరోనా వైద్యం పేరుతో లక్షలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వాలు కొరడా ఝులిపిస్తున్నాయి. తాజాగా ఆ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాథితులకు పది లక్షలు చెల్లించాంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Black Fungus Symptoms: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే..గోరుచుట్టుపై రోకలిపోటులా వచ్చి పడింది బ్లాక్ ఫంగస్. ప్రాణాంతకంగా మారిన బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఏం చేయాలనేదానిపై సమగ్ర వివరణ ఇదీ..
Home Isolation Guidelines: కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో హోం ఐసోలేషన్ కేసులే అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐసోలేషన్‌కు సంబంధించిన నూతన గైడ్‌లైన్స్ జారీ చేసింది.
Actor Sonu Sood Latest Updates : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2020 (AP EAMCET 2020) కు కరోనా వైరస్ సోకడం, లేక దాని లక్షణాల వల్ల కొందరు అభ్యర్థులు హాజరుకాలేకపోయారు. వీరికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.