Kadapa Doctor Dies due to CoronaVirus | తొలిసారి కరోనా సోకినా ధైర్యంగా ఎదుర్కున్నారు. కానీ కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఆ యువ వైద్యుడ్ని బలి (Kadapa Government Doctor dies due to CoronaVirus) తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఈ విషాదం (Kadapa Doctor Dies due to CoronaVirus) చోటుచేసుకుంది.
తెలంగాణ ఎంసెట్ ( TS EAMCET 2020) పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి నేటినుంచి (శనివారం) టీఎస్ ఎంసెట్ చివరి విడుత కౌన్సెలింగ్ (final counselling) ప్రక్రియ ప్రారంభం కానుంది.
CoronaVirus Cases in Telangana రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు పెరిగింది. గత వారం 1500కు దిగువన నమోదైన కేసులు తాజాగా అంతకుమించి వస్తున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Maharashtra Covid-19 Death Toll | వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆదివారం విడుల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో తాజాగా 5,369 పాజిటివ్ కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 10,318కి చేరింది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను నవంబర్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
CoronaVirus Positive Cases in GHMC | భారత్‌లో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో 0.56శాతం మాత్రమే ఉండటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 41,96,958 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు
CoronaVirus Cases in Telangana | తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1481 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ మరో ప్రముఖ వ్యక్తిని సోకింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కోవిడ్ 19 బారిన పడ్డారు. స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
Komatireddy Venkat Reddy Testsed positive for COVID-19 | కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
Actor Rajasekhar fights with covid19 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని, కరోనా వైరస్ నుంచి ఆయన కోలుకోలేకపోతున్నారని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తన తండ్రి, నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన కూతురు శివాత్మిక స్పందించారు.
కోలీవుడ్ తమిళనాట విజయ్ సేతుపతి మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు.విజయ్ నటిస్తున్న తుగ్లక్ దర్బార్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ఆ కీలక హీరోయిన్ ప్రకటించింది. ఆ హీరోయిన్ తప్పుకోడానికి కారణమేంటంటే..
కరోనా వైరస్ (CoronaVirus Cases In Telangana) వ్యాప్తి తెలంగాణలోనూ కొనసాగుతోంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కాస్త తగ్గుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు గత వారం ఒక్క రోజు కేసుల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 1,021 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana)గా నిర్ధారించారు.
గడిచిన 24 గంటల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా రికవరీ జాతీయ రేటు కన్నా తెలంగాణలోనే అధికం.
కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 10,000 (Tamil Nadu Surpass 10,000 COVID-19 deaths)కు చేరుకుంది.
ప్రజా ప్రతినిధులను కరోనా వైరస్ వదలడం లేదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి కరోనా (Bhumana Karunakar Reddy Tests positive for coronavirus) బారిన పడ్డారు.
భారత్ బయోటెక్ (Bharat Biotech) ఇంటర్నేషనల్ కోవాగ్జిన్ ( Covaxin) పేరుతో కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవాగ్జిన్ మూడో దశ క్లినికిల్ ట్రయల్స్ నవంబర్ నెలలో చేయనున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.