టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి తమన్నా ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,02,594కి చేరింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి పది మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అన్ని దేశాలను హెచ్చరించింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం (Face Mask) చేయాలని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మాస్కులు ధరించడం వల్ల అధికంగా కార్బన్ డయాక్సైడ్ (CO2) అధికంగా విడుదల అవుతుందని, మరోవైపు శ్వాస సంబంధిత సమస్యలు (Wearing Face Mask Issues) తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) 2 లక్షలు దాటిపోయాయి.
Haji Hussain Ansari Dies: ఝార్ఖండ్ మైనారిటీ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న మరుసటి రోజే జేఎంఎం సీనియర్ నేత మృతిచెందడంతో విషాదం నెలకొంది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం యథావిధిగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు తిరిగి చెల్లించాలని (Reimburse Deferred Salary To Employees and Pensioners) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్19 మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతోంది. కోట్లాది ఉద్యోగులు (Walt Disney Job Cuts) రోడ్డున పడ్డారు అయినా ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. వాల్ట్ డిస్నీ తమ థీమ్ పార్కులలో 28 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టులలో ఆయనకు నెగటివ్ (Manish Sisodia Tests negative for COVID19)గా తేలింది.
తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283కి చేరింది.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ (Union Health Minister Harsh Vardhan) చెప్పారు.
తొలి సినిమాలోనే హాట్ హాట్‌గా నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). హీరోయిన్ పాయల్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భౌతికదూరం, మాస్కు ధరించడం లాంటివి వైద్యులతో పాటు అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు (Narottam Mishra Mask Comments) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,48,139 మంది కోవిడ్19 నుంచి కోలుకున్నారు.
CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,46,135 మంది కోవిడ్19 నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు.
వైరస్ లక్షణాలు లేని కరోనా బాధితులలో 95 శాతం మందిలో బి క్లేడ్ స్ట్రెయిడ్ రకం వైరస్ ఉన్నట్లుగా హైదరాబాద్(Hyderabad)లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ (Centre for DNA Fingerprinting And Diagnostics) సర్వేలో తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.