CPI Narayana: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ పేరు మార్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాడని సీపీఐ నారాయణ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.
BIG BOSS : బిగ్ బాస్.. దేశంలోని పాపులర్ రియాల్టీ షోలలో ఒకటి. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు బాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో దాని చుట్టూ విమర్శలు అదే రేంజ్ లో ఉంటాయి
CPI Narayana: తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. మునుగోడులో బీజేపీ సభ తర్వాత మరింత హీటెక్కాయి. ఈక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
CPI Narayana on PM Modi: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేకప్ కోసమే ప్రధాని నెలకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
KCR NEW PARTY: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నేతలు కూడా కేసీఆర్ రాజకీయ ప్రకటనపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కేసీఆర్ జాతీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు.
Narayana On Ktr: ఆంధ్రప్రదేశ్ లో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల దుమారం చల్లారడం లేదు. తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తన కామెంట్లపై కేటీఆర్ వివరణ ఇచ్చినా.. రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది.
CPI Narayana: క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దూమారాన్నే రేపాయి. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ఖండించారు. ముందుగా సొంత రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలంటూ చురకలు అంటించారు.
Bigg Boss Brothal House : బిగ్బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ గ్రాండ్ లాంచ్ జరిగింది. షో ప్రారంభమైన రోజే వివాదాస్పద వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. బిగ్బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ ఓ ప్రముఖ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఎప్పటిలాగే సీపీఐ నాయకుడు నారాయణ బిగ్బాస్ సీజన్ పై సంచలన కామెంట్స్ చేసారు. బిగ్బాస్ ఓ 'బ్రోతల్ హౌస్', 'రెడ్లైట్ సంస్కృతి అని.. కామెంట్స్ చేసారు. ఇంకేం అన్నారంటే..??
Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.