Harish Rao Counter Attack Revanth Reddy Fake Promises: అబద్దాలతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అక్కడ మోసం చేయబోయి బోల్తా కొట్టారని చెప్పారు.
People Will Punish To Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తప్పించుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోష్యం చెప్పారు. దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
Dalit Bandhu Second Phase funds Released: తెలంగాణలో దళితు బంధు రెండో విడత కింద దాదాపు 1.30 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 1115 లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 లక్షలు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
CM KCR On Girijana Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దళితబంధు తరహాలో గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా పోడు భూములను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాలు చేస్తున్నట్టు దళితబంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూపొందించింది కాదని, కరోనా కారణంగా ఈ పథకం వాయిదా పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో జరిగిన చర్చలో స్పష్టం చేశారు. ఇంకా ఏం అన్నారంటే..??
హుజురాబాద్ ఉపఎన్నికలు కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దళిత బందు తరహలోనే మాకు కూడా సాయం కావాలంటూ గల్ఫ్ కార్మికులు మరియు ఇతర సామాజిక వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి..
'దళిత బంధు’ పథకానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ పథకం ఎవరెవరకి వర్తిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.