KT Rama Rao Nominates Minister Sridhar Babu For Bhaskar Award: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు భాస్కర అవార్డు లభించింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఆ అవార్డుకు సిఫార్సు చేసింది.
Arekapudi Gandhi vs Kaushik reddy: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడికౌశిక్ రెడ్డిపై వెంటనే బీఆర్ఎస్ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
CM Revanth reddy orders to dgp: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తెలంగాణలో కొంత మంది కావాలని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
Padi Kaushik Reddy Sensational Challenge: గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన ఇంటిపై దాడి చేయడాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి తొడ కొట్టి గాంధీకి చాలెంజ్ విసిరారు.
Arekapudi vs Padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.
Arekapuri gandhi on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి రచ్చగా మారాయి. అరికెపూడి గాంధీ పాడీ కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
Telangana: పాడికౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ కు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
BNS Act 2024: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ న్యాయ్ సంహిత చట్టం అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం మాత్రం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను పాడి కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డారు. అదే విధంగా కొందరు అధికారుల కోసం బ్లాక్ బుక్ లో చిట్టా రెడీగా ఉందని, దానిలో పేర్లు నమోదు చేస్తున్నామంటూ ధమ్కీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.