Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళల ఎక్కౌంట్లో ప్రతి నెలా డబ్బులు పడనున్నాయి. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి అధికారికంగా ఈ పధకాన్ని లాంచ్ చేయనున్నాయి. ఏ రాష్ట్రంలో, ఎప్పట్నించనేది తెలుసుకుందాం.
Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతోంది. పరిస్థతి ప్రమాదకరంగా మారుతుండటంతో స్కూళ్లకు ముందే వింటర్ బ్రేక్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Air Quality Alert: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. గాలి నాణ్యత పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరిస్థితి విషమిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిల్లీ కాలుష్యంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: సుప్రీంకోర్టులో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ కలిగింది. కీలకమైన అంశం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారమిది.
Delhi New Ministers Details: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా, మరో కేసులో జైల్లో ఉన్న ఉపేందర్ జైన్ మంత్రుల పదవులకు కూడా రాజీనామా చేసిన క్రమంలో ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Delhi Bus Scam: ఢిల్లీ సర్కారుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ కొనుగోలు చేసిన బస్సుల వ్యవహారంపై కూడా సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Delhi Schools: కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడినట్టేనా..దేశ రాజధాని ఢిల్లీ స్కూల్స్‌లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో. ఆ స్కూల్స్ మళ్లీ మూసివేయనున్నారా.
Delhi New Rules: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపు పొందిన కొన్ని ఆఫీసులు తప్ప.. మిగిలిన అన్ని ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi on Yello Alert: దేశ రాజధాని ఢిల్లీ అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి సంక్రమణ, ఒమిక్రాన్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం పదిరెట్లు సిద్ధంగా ఉందని..ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Etihad Airways: ఒమిక్రాన్ వేరియంట్ భయం ఇప్పుడంతా వెంటాడుతోంది. అంతర్జాతీయ రాకపోకల విషయంలో వివిధ దేశాలు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎతిహాద్ ఎయిర్వేస్కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Delhi Air pollution: ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లో నియంత్రణ చర్యల ప్లాన్ సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుతాలను ఆదేశించింది.
Petrol Price In Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్ పై మరోసారి వ్యాట్ తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లీటరు పెట్రోల్ పై రూ.8 తగ్గించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Delhi Dengue crisis: హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.
కరోనా వ్యాధిని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ బాగానే దండుకొంతున్నాయి. కొత్తగా ఢిల్లీ మాక్స్ హాస్పిటల్ లో ఏకంగా 1.8 కోట్ల రూపాయలను బిల్లు వేసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..??
Delhi Unlock: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా ఉధృతి తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ అంక్షల్ని తొలగిస్తున్నారు.
Liquor Door Delivery: దేశంలో తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు నిజంగా ఇది శుభవార్తే. కావల్సినంత మద్యం ఇకపై..ఇంటికే చేరుతుంది.
Corona Third Wave: కరోనా మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలే పరిస్థితులు కన్పించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ నుంచి తేరుకునేలోగా..థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన కల్గిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ విషయంలో ఢిల్లీ ఐఐటీ నివేదిక ఏం చెబుతోంది.
Sputnik v to Delhi: ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. దేశ రాజధానికి వ్యాక్సిన్ సరఫరా కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.