Hero Sree Vishnu Hospitalized Due to Dengue: టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు డెంగ్యూ కారణంగా హాస్పిటల్ పాలయినట్లు సమాచారం. బాగా నీరసం అయిపోయిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.
Monsoon Diet: మండే వేడి నుంచి ఇప్పుడే తేమతో కూడిన వర్షపు చినుకులు అందరికీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. కానీ వర్షం రాకతో.. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ఉత్పన్నమవడం సాధారణం. ఈ పరిస్థితిలో.. వీటి నుంచి విముక్తి పొందడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Tomoto Fever: టమాట జ్వరంతో కేరళలో దాదాపుగా వందమందికిపైగా చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. డెంగ్యూ, చికెన్ గూన్యా వ్యాధిన పడ్డ చిన్నారుల్లో ఈ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Dengue and Platelets: డెంగ్యూ ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వస్తోంది. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నివారించవచ్చో..నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రాణాంతకం కానుంది. ఈ సందర్బంగా ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి, సులభమైన చిట్కాలు ఏమున్నాయో పరిశీలిద్దాం.
Mosquito Bites Intresting Facts: కొన్ని రంగులు దోమలకు అస్సలు నచ్చవు. కానీ కొన్ని కలర్ బట్టలు మాత్రం వాటికి భలే ఇష్టం. అవి ధరిస్తే మాత్రం ఇక అంతే సంగతులు. తాజా పరిశోధనలో బయటపడ్డ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
Dengue and Platelets: ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలే కన్పిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్లెట్స్ కౌంట్స్ ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.
Centre rushes high-level teams :ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమూంది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health) ప్రత్యేక బృందాలను పంపింది.
Delhi Dengue crisis: హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.
Manmohan Singh health condition live updates: ఇదే ఏడాది ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి (Delhi AIIMS) నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
Home Remedies for Platelets: సీజన్ మారింది.. వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ తో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది. అయితే, వీటిని పెంచుకునేందుకు నిపుణులు కొన్ని ఆహారపదార్థాలను సూచిస్తున్నారు.
Dengue and Platelets: ఓ వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే..మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్లెట్స్ కౌంట్స్ ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో విడత వినాశనం ప్రారంభమైందని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకవైపు కరోనా వినాశనం.. మరోవైపు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.