Dharwad Medical College Covid Cases: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన ఓ వైద్యకళాశాలకు చెందిన 281 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ.. విద్యార్థులందరినీ క్వారంటైన్ కు తరలించినట్లు వెల్లడించారు.
66 medical students test positive : ఈ 66 మంది వైద్య విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మరోసారి కరోనా వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ విద్యార్థులంతా ఎస్డీఎం మెడికల్ కాలేజీకి చెందిన వారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కరోనా బారినపడడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది.
భారత్లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.