8 Major Causes Of Diabetes: చాలా మందిలో మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగా కూడా ఈ సమస్య వస్తోంది. ఇవే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Diabetes Symptoms: వరల్డ్ వైడ్ గా చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. అసలు దీని లక్షణాలు ఏంటి, తగ్గించే మార్గాలేంటి తదితర విషయాలు గురించి తెలుసుకుందాం.
Diabetes Symptoms: డయాబెటిస్ ఓ సాధారణ సమస్య. ఇటీవలి కాలంలో దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది డయాబెటిస్ కావచ్చు.
Diabetes Symptoms: శరీరంలో కలిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అంతర్గతంగా ఏదైనా వ్యాధి ఉంటే..కొన్ని లక్షణాలు బయటకు కన్పిస్తుంటాయి. అలాంటప్పుడు అప్రమత్తం కావల్సిందే.
Turnip For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ ఆహారంలో ఎర్ర ముల్లంగి దుంప తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి.
Eye Care In Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణాఉల పెరిగితే దాని ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. కాబట్టి తప్పకుండా కంటి చూపుపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది.
Diabetes Control Tips: డయాబెటిస్ అనేది ఓ ప్రమాదకర వ్యాధి. ఇటీవలి కాలంలో మధుమేహం కేసులు భారీగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ నాలుగు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే..జీవితంలో ఎప్పటికీ డయాబెటిస్ రాదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
How To Control Diabetes In 7 Days: ప్రస్తుతం మధుమేహం సాధారణ సమస్యగా మారింది. మధుమేహం సమస్యల బారిన ఒక్క సారి పడితే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు.
Type 1 Diabetes: డయాబెటిస్ చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైంది టైప్ 1 డయాబెటిస్. అసలు టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటి, ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.