Petrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
Petrol-Disel Price: పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు చాలాకాలంగా అలానే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Fuel Price: రోజురోజూ పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుందని తెలుస్తోంది. పండుగ సీజన్ వచ్చేసరికి పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టవచ్చని సమాచారం..ఆ వివరాలు మీ కోసం..
Petrol, Diesel Price Today: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా...కేంద్ర ప్రభుత్వం శనివారం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం బాటలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌లో కోతలను ప్రకటించాయి.
Minister KTR counter to PM Modi: కోఆపరేటివ్ ఫెడరలిజం స్పూర్తితో రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. వ్యాట్ తగ్గించలేదంటూ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించడం ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రశ్నించారు.
Litre Petrol for Just Rs.1: రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే ఆశ్చర్యపోతున్నారా... కానీ ఇది నిజమే... మహారాష్ట్రలోని థానేలో శివసేన కార్యకర్తలు రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు. ఎందుకో తెలుసా...
Litre Petrol Rs 338 in Sri Lanka. శ్రీలంకలో పెట్రోలియం కార్పొరేషన్ ఒకేసారి ఏకంగా లీటర్ పెట్రోల్ ధరపై 84 రూపాయల మేర పెంచింది. దీంతో లంకలో లీటర్ పెట్రోల్ ధర 338 శ్రీలంక రూపాయలకు చేరింది.
Petrol price: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి. గత నెలలో వరుసగా పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం ఏ ప్రాంతంలో పెట్రోల్ రేటు ఎక్కువగా ఉంది? ఎక్కడ తక్కువగా ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Petrol Diesel prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మొదలుకుని ఇతర అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం ఈ నెల భారీగా తగ్గినట్లు తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
CNG Price: దేశంలో ఇంధనల ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు.. ఆటోల్లో ఎక్కువగా వినియోగించే సీఎన్జీ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వివిధ నగరాల్లో సీఎన్జీ ధరలు ఇలా ఉన్నాయి.
Petrol Diesel Price Hike: దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ATF Price hike: విమానయాన ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా ఏటీఎఫ్ ధరలు 2 శాతం పెరిగాయి. దీనితో విమానాల్లో వాడే ఇంధన ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరింది. కొత్త రేట్లు ఇలా ఉన్నాయి.
Petrol price hike: కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లపై ఓ ట్వీట్ చేశారు.. అందులో ఏముందంటే..
ATF price hike: విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం పెంచిన రేట్లతో తొలిసారి కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.లక్ష దాటింది. ముడి చమురు ధరలు భారీగా పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Petrol price hike: పెట్రోల్, డీజిల్ ధరలు రేపటి నుంచి ఆకాశన్నంటున్నాయా? పెరుగుదలకు కారణాలు ఏమిటి? ధరలు ఎంత పెరగొచ్చు? అనే విషయంపై నిపుణుల విశ్లేషణ చూద్దాం.
Russia-Ukraine War Effect: ప్రపంచదేశాల ప్రయత్నాలు విఫలమై..ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రభావం ఇంధన ధరలు, గ్యాస్ ధరలపై భారీగా పడనుందని తెలుస్తోంది.
Edible Oil Price Reduced: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వంట నూనెలపై బేసిక్ డ్యూటీని మరోసారి తగ్గించింది. అంతేకాకుండా వంట నూనె ధరలు రూ.20 వరకు తగ్గాయని కేంద్రం పేర్కొంది.
OnePlus interest on EVs: చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్.. విద్యుత్ వాహనాల తయారీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కొన్ని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.