Bumper discount offers on Hyundai i20 and Grand i10 Nios Cars. హ్యుందాయ్ ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
Best Smart LED TV: డిసెంబర్ నెల వచ్చింది.. ఆన్లైన్ వినియోగదారులకు భారీ ఆఫర్లు తీసుకువచ్చింది. 32 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ ఉంది. రూ.7 వేలలోపే మీరు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.
Renault offers: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో కొత్తగా కార్లు కొనే వ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోడళ్ల వారీగా రూ.10 వేలు మొదలుకుని రూ.1.1 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. వివిధ మోడళ్లపై ఆఫర్లు ఇలా ఉన్నాయి.
Mobile Savings Days: స్మార్ట్ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చింది అమెజాన్. మొబైల్ సేవింగ్స్ డేస్ పేరుతో ఈ నెల 5 నుంచి ప్రారంభించిన ఈ స్పెషల్ సేల్ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి?
Amazon Summer Appliances Fest: బ్లూ స్టార్, క్యారియర్, క్రాంప్టన్, హావెల్స్ కంపెనీలకు చెందిన బ్రాండ్లపై ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 'సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్' పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించింది.
Oneplus: పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో..కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్. దీపావళి సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.