Gujarat savarkundla news: సావర్ కుండ్లాలో అడవిలో నుంచి రెండు సింహాలు సమీపంలోని గోశాలకు వచ్చాయి. అక్కడ పెద్ద గేటు ఉంది. ఇంతలో చప్పుడు కావడంతో కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. సింహాలను చూసి గట్టిగా అరవడం మొదలెట్టాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.