Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
Vijayawada Dasara Navaratri Celebrtions: ఏపీలో బెజవాడలో కొలువైన కనక దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలానక్షత్రం దుర్గమ్మ అమ్మవారి పుట్టిన రోజు. ఈ రోజు జ్ఞాన సరస్వతి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అభయమిస్తున్నారు.
Lalita Panchami 2024: ప్రస్తుతం దేవీ నవరాత్రులు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి.అయితే.. నవరాత్రులలో లలితా పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.
Tomatoes Price Hike: టమాటా ధరలు మార్కెట్ లో మోత మోగిస్తున్నాయి. పండగ వేళ ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు కూడా పెరగటంతో సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Vijayawada Dasara Navaratri Celebrtions: ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు చండీ అవతారంలో దర్శనమిస్తున్నారు.
Jammi chettu and Palapitta: దేశంలో ప్రస్తుతం అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు కూడా దసరా నవరాత్రుల్ని వైభవంగా జరుపుకుంటారు. దుర్గమ్మ వారు తొమ్మిది రూపాల్లో కూడా భక్తులకు దర్శనం ఇస్తుంటారు.
Vijayawada Dasara Celebrtions: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మగా దర్శమిస్తున్నారు.
Shardiya Navratri Kanya Puja 2024: శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. ఈ రోజుల్లో దుర్గా మాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఆశ్వీయుజ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవమితో ఈ పూజలు పూర్తవుతాయి. అయితే, నవమి రాత్రుల్లో అష్టమి, నవమికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈరోజుల్లో కన్యా పూజ నిర్వహిస్తారు.
Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
Navaratri 2024 celebration: నవరాత్రుల్లో దుర్గామాత పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరిస్తారు. మన దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంబరాన్నుంటుతాయి. అయితే, నవరాత్రులు కేవలం మన దేశంలోనే కాదు మరో 5 దేశాల్లో కూడా జరుపుకొంటారు. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.