English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Elephant Video

Elephant Video

Elephant Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. నడి రోడ్డు మీద మనిషిపై కూర్చున్న భారీ ఏనుగు.. వీడియో వైరల్..
Elephant Video Jan 17, 2026, 04:09 PM IST
Elephant Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. నడి రోడ్డు మీద మనిషిపై కూర్చున్న భారీ ఏనుగు.. వీడియో వైరల్..
Elephant sits on man video: రోడ్డు మీద భారీ ఏనుగు ఒక వ్యక్తిపైదాడి చేసి ఊపిరాడకుండా కూర్చుంది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  
Elephant Video: అయ్యో పాపం.. కొండపై నుంచి రోడ్డు మీద జారీ పడ్డ భారీ ఏనుగు.. వీడియో వైరల్...
Elephant Video Dec 6, 2025, 05:57 PM IST
Elephant Video: అయ్యో పాపం.. కొండపై నుంచి రోడ్డు మీద జారీ పడ్డ భారీ ఏనుగు.. వీడియో వైరల్...
Elephant fells on car: ఏనుగు భారీ కొండ నుంచి జారుకుంటూ రోడ్డుపైన వెళ్తున్న కారుపై పడటంతో అది పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాపం ఏనుగుకు ఏమైందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు.  
Video Viral: ఎంత ధైర్యం.. నా జోలికే వస్తావా..?.. నీటిలో మొసలిని తొక్కి నార తీసిన ఏనుగు.. షాకింగ్ వీడియో..
Elephant Video Sep 9, 2025, 12:05 PM IST
Video Viral: ఎంత ధైర్యం.. నా జోలికే వస్తావా..?.. నీటిలో మొసలిని తొక్కి నార తీసిన ఏనుగు.. షాకింగ్ వీడియో..
Elephant Brutally attacks on Crocodile: ఏనుగుల గుంపు నీళ్లను తాగేందుకు వెళ్లింది. ఇంతలో నీటిలో ఉన్న మొసలి  ఏనుగులపై దాడులకు దిగింది. అంతే కాకుండా ఒక ఏనుగు తొండంను పట్టుకునేందుకు కూడా ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  
Video Viral: అరె వావ్.. అడ్మిషన్ కోసం స్కూల్‌కు వెళ్లిన గున్న ఏనుగు.!. నెట్టింట హల్ చల్ చేస్తున్న క్యూట్ వీడియో..
Elephant Video Aug 21, 2025, 03:46 PM IST
Video Viral: అరె వావ్.. అడ్మిషన్ కోసం స్కూల్‌కు వెళ్లిన గున్న ఏనుగు.!. నెట్టింట హల్ చల్ చేస్తున్న క్యూట్ వీడియో..
Baby Elephant Visits School In Kerala: గున్న ఏనుగు కేరళలోని స్కూల్ కు వెళ్లింది. అక్కడ వారు ఏనుగును చూసి భయంతో ఒక్కసారిగా క్లాస్ రూమ్ డోర్ లు లాక్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  
Video Viral: తల్లి ప్రేమంటే ఇదే భయ్యా.. గున్న ఏనుగు దిష్టిని తుండంతో తీస్తున్న తల్లి ఏనుగు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
Elephant Video Jul 22, 2025, 01:29 PM IST
Video Viral: తల్లి ప్రేమంటే ఇదే భయ్యా.. గున్న ఏనుగు దిష్టిని తుండంతో తీస్తున్న తల్లి ఏనుగు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
Elephant Rare video: గున్న ఏనుగు పాపం కదల్లేక పడుకుంది. అప్పుడు తల్లి ఏనుగు దాని దగ్గరకు వెళ్లి మరీ దాన్ని కదిపేందుకు ప్రయత్నించింది. కానీ అది కదలకుండా అట్టే కూర్చుంది. దీంతో తల్లి ఏనుగు తన బిడ్డకు ఏమైందో అని విలవిల్లాడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Bully Elephant Video: వావ్.. అమ్మాయిని ముద్దు పెట్టుకున్న బుల్లి ఏనుగు.. వీడియో తప్పకుండా మీరు చూడాల్సిందే..
Elephant Video Jul 15, 2025, 05:01 PM IST
Bully Elephant Video: వావ్.. అమ్మాయిని ముద్దు పెట్టుకున్న బుల్లి ఏనుగు.. వీడియో తప్పకుండా మీరు చూడాల్సిందే..
Bully Elephant Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బుల్లి ఏనుగు అందమైన అమ్మాయిని ముద్దు పెడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.  దీనికి సంబంధించిన దృశ్యాలు మీరు కూడా చూసేయండి. 
Viral Video: అరె వావ్.. రొమాంటిక్ మూడ్‌లో ఏనుగు.!. తుండంతో యువతి బుగ్గల్ని నిమురుతూ హల్  చల్.. ఫన్నీ వీడియో..
Elephant Video Jul 15, 2025, 09:16 AM IST
Viral Video: అరె వావ్.. రొమాంటిక్ మూడ్‌లో ఏనుగు.!. తుండంతో యువతి బుగ్గల్ని నిమురుతూ హల్ చల్.. ఫన్నీ వీడియో..
Elephant funny Video: ఏనుగు తన తుండంతో నీళ్లను తీసుకుని యువతి మీద పోస్తుంది. అంతే కాకుండా.. ఆమె బుగ్గల్ని నిమురుతూ మరీ రచ్చ చేస్తుంది. దీంతో యువతి పడి పడి నవ్వింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Viral Video: ఈ ఏనుగు భలే రొమాంటిక్ భయ్యా.!. సెల్ఫీ తీసుకుందామని చూస్తే ఏకంగా యువతిని.. వీడియో వైరల్..
Elephant Video Jul 13, 2025, 06:30 PM IST
Viral Video: ఈ ఏనుగు భలే రొమాంటిక్ భయ్యా.!. సెల్ఫీ తీసుకుందామని చూస్తే ఏకంగా యువతిని.. వీడియో వైరల్..
Elephant Kissing young woman: యువతి ఏనుగు దగ్గరకు వెళ్లి దానితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించింది. ఇంతలో అది రివర్స్ లో యువతికే అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.
Viral Video: అడవిలో పిక్నిక్ చేసుకుంటున్న ఫ్యామిలీ.. ఇంతలో ఏనుగు సడెన్ ఎంట్రీ.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో..
Elephant Video Jun 14, 2025, 02:13 PM IST
Viral Video: అడవిలో పిక్నిక్ చేసుకుంటున్న ఫ్యామిలీ.. ఇంతలో ఏనుగు సడెన్ ఎంట్రీ.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో..
 Elephant Video: అడవిలో కొన్ని కుటుంబాలు తమ వారితో కలిసి పిక్నిక్ కు వెళ్లారు. అక్కడే వంటలు చేసుకుంటున్నారు. ఆ ప్రదేశం అడవికి దగ్గరలో ఉంది. ఇంతలో ఒక ఏనుగు దట్టమైన అడవి నుంచి బైటికొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Elephant Video: అరె వావ్.. నీళ్లలో మునిగిపోతున్న జింకను కాపాడిన భారీ ఏనుగు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
Elephant Video Jun 8, 2025, 01:17 PM IST
Elephant Video: అరె వావ్.. నీళ్లలో మునిగిపోతున్న జింకను కాపాడిన భారీ ఏనుగు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
Elephant saves Gazelle video: ఒక జూలో జింక నీళ్లలో పడిపోయి పైకి రావడానికి తెగ ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఏనుగు దానికి సాయం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Elephant Viral Video: వామ్మో..  బస్సుపై దాడికి మీద మదపుటేనుగు.. వణికిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
Elephant Viral Video Jun 3, 2025, 07:39 PM IST
Elephant Viral Video: వామ్మో.. బస్సుపై దాడికి మీద మదపుటేనుగు.. వణికిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
Elephant attacks on bus: ఏనుగు అడవిలో బస్సుపై దాడికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. చాలా మంది ఈ ఏనుగు బీభత్సాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.   
Viral Video: అరె వావ్..  తల్లితో కలిసి గున్న ఏనుగు టబ్ స్నానం.. వైరల్గా మారిన ఫన్నీ వీడియో..
Elephant Video Jun 3, 2025, 01:44 PM IST
Viral Video: అరె వావ్.. తల్లితో కలిసి గున్న ఏనుగు టబ్ స్నానం.. వైరల్గా మారిన ఫన్నీ వీడియో..
Elephant funny video:  గున్న ఏనుగు తన తల్లితో కలసి టబ్ దగ్గరకు వచ్చింది.  అవి రెండు కలిసి చక్కగా నీళ్లతో చాలా సేపు ఆడుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  
Viral Video: ఎంత ధైర్యం.. నా బిడ్డ జోలికే వస్తావా..?.. మొసలిని గాల్లో ఎగిరెసి రఫ్పాడించిన తల్లి ఏనుగు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
Elephant Video May 15, 2025, 07:29 PM IST
Viral Video: ఎంత ధైర్యం.. నా బిడ్డ జోలికే వస్తావా..?.. మొసలిని గాల్లో ఎగిరెసి రఫ్పాడించిన తల్లి ఏనుగు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
Elephant Attacks on Crocodile: అడవిలో నీళ్లు తాగేందుకు తల్లి ఏనుగు తన గున్న ఏనుగుతో కలసి వెళ్లింది. ఇంతలో నీళ్లలో ఉన్న మొసలి ఒక్కసారిగా ఏనుగుల పైకి దాడికి దిగింది.ఈ క్రమంలో తల్లి ఏనుగు మొసలికి ఒక రెంజ్ లో చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Elephant Video: వావ్ .. చెఫ్‌గా మారి.. గరిట తిప్పుతూ, మసాల దినుసులు దంచుతున్న ఏనుగు.. వైరల్ వీడియో..
Elephant Video Mar 23, 2025, 04:57 PM IST
Elephant Video: వావ్ .. చెఫ్‌గా మారి.. గరిట తిప్పుతూ, మసాల దినుసులు దంచుతున్న ఏనుగు.. వైరల్ వీడియో..
Viral Video: భారీ ఏనుగు మహిళ చెప్పినట్లు వింటూ గరిట తిప్పుతు వంట చేసింది.  కనీసం కూర్చున్న చొట నుంచి అస్సలు కదలడంలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  
Viral Video: ట్రూ లవ్ అంటే వీటిది.. ప్రేయసి మృతదేహం ముందు పడి పడి ఏడుస్తున్న ఏనుగు.. వీడియో చూస్తే దుఃఖం రావడం ఖాయం..
Elephant Rare Viral Video Mar 16, 2025, 04:11 PM IST
Viral Video: ట్రూ లవ్ అంటే వీటిది.. ప్రేయసి మృతదేహం ముందు పడి పడి ఏడుస్తున్న ఏనుగు.. వీడియో చూస్తే దుఃఖం రావడం ఖాయం..
True Love Elephants Viral Video: ప్రియురాలి మృతదేహం ముందు ఏనుగు ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కళ్లనిండా నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Viral Video: డైలీ మూడుసార్లు షాంపుతో హెయిర్ బాత్.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..
Elephant Video Mar 10, 2025, 05:28 PM IST
Viral Video: డైలీ మూడుసార్లు షాంపుతో హెయిర్ బాత్.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..
Sengamalam Elephant video: తమిళనాడులోని సెంగమంలో ఒక ఏనుగు అందంగా హెయిర్ కట్ చేయించుకుని, స్టైలిష్ గా కన్పిస్తుంది. దీని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
Viral Video: స్థాన బలం చూసి ఎగిరెగిరి పడిన మొసలి.. ఏనుగులన్ని కలిసి ఏంచేశాయంటే.. ?... వీడియో వైరల్..
Elephant Video Mar 5, 2025, 06:39 PM IST
Viral Video: స్థాన బలం చూసి ఎగిరెగిరి పడిన మొసలి.. ఏనుగులన్ని కలిసి ఏంచేశాయంటే.. ?... వీడియో వైరల్..
Elephant Video: మొసలి సరస్సులో ఏనుగులు నీళ్లుతాగేందుకు రాగానే వాటి మీద దాడికి దిగింది. నీటిలో తనను ఎవరు ఓడిస్తారని రెచ్చిపోయింది.  కానీ ఏనుగులన్ని కలిసి మొసలికి ఒక రేంజ్ లో చుక్కలు చూపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Elephant Video: ఏనుగులపై సింహల దాడి.. మహాభారతంలోని చక్రవ్యూహంను అమలు చేసిన గజరాజులు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
Elephant Video Feb 21, 2025, 01:56 PM IST
Elephant Video: ఏనుగులపై సింహల దాడి.. మహాభారతంలోని చక్రవ్యూహంను అమలు చేసిన గజరాజులు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
Lion Attack on Elephants: అడవిలో గజరాజులు మేతను మేస్తున్నాయి. ఇంతలో సింహలు ఒక్కసారిగా పిల్లఏనుగుల్ని టార్గెట్ చేసుకుని దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.  
Viral Video: బాబోయ్.. తొండంతో ఎద్దులను దూరంగా విసిరి పారేస్తున్న ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..
Elephant Video Jan 10, 2025, 05:48 PM IST
Viral Video: బాబోయ్.. తొండంతో ఎద్దులను దూరంగా విసిరి పారేస్తున్న ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..
Elephant attacks video: ఎడ్లు రెండింటికి పశువుల తొట్టేలో కట్టేశారు. మరీ అక్కడికి ఎలా వచ్చిందో కానీ ఒక ఏనుగు ప్రవేశించింది. ఎంట్రీ ఇవ్వగానే.. రెండు ఎడ్ల మీద దాడికి తెగబడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  
Viral Video: పరుగులెత్తించి.. ప్రాణాలు తీసేంత పని చేసిన గజరాజు.. ట్రెండింగ్ లో వీడియో
Kerala Feb 3, 2024, 01:05 PM IST
Viral Video: పరుగులెత్తించి.. ప్రాణాలు తీసేంత పని చేసిన గజరాజు.. ట్రెండింగ్ లో వీడియో
Trending today: తాను వెంటబడితే ఎలా ఉంటుందో మనుషులకు రుచి చూపించింది ఓ ఏనుగు. ఈ వీడియో చూస్తే మీరు పక్కాగా షాక్ అవుతారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో జరిగింది. వీడియోపై మీరు ఓ లుక్కేయండి.   
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రేపు ఆటో, ట్యాక్సిల  బంద్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన యూనియన్ నేతలు..
    Hyderabad

    Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రేపు ఆటో, ట్యాక్సిల బంద్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన యూనియన్ నేతలు..

  • Weight Loss Workout: 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడం ఎలా? పొట్ట, తొడల కొవ్వును కరగదీసే 5 అద్భుతమైన వ్యాయామాలు!
    weight loss
    Weight Loss Workout: 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడం ఎలా? పొట్ట, తొడల కొవ్వును కరగదీసే 5 అద్భుతమైన వ్యాయామాలు!
  • Jagadish reddy: దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు .!. మీడియా కథనాల రచ్చపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
    jagadish reddy
    Jagadish reddy: దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు .!. మీడియా కథనాల రచ్చపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
  • Harish Rao: ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా.!.  సీఎం రేవంత్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
    Harish Rao
    Harish Rao: ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా.!. సీఎం రేవంత్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
  • Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్‌
    KT Rama Rao
    Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్‌
  • Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!
    DMart Business Model
    Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!
  • Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
    School Holiday
    Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
  • Salary Hike:  బడ్జెట్ 2026లో జీతాలపై ఏం నిర్ణయం తీసుకోనున్నారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే ఛాన్స్..?
    8th Pay Commission
    Salary Hike: బడ్జెట్ 2026లో జీతాలపై ఏం నిర్ణయం తీసుకోనున్నారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే ఛాన్స్..?
  • Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!
    Akshay Kumar
    Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!
  • CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై  సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
    CM Revanth Reddy
    CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x