Viral Video: హైవేపై దర్జాగ దోచుకున్న గజరాజు

Elephant Video: సోషల్ మీడియాలో జంతువుల ఎన్నో వీడియోలు ఈ మధ్య మనకు కనిపిస్తుున్నాయి. చాలా చోట్ల హైవేపై గజరాజుల రాకపోకలు జరుగుతూ ఉంటాయి

Last Updated : Nov 13, 2020, 09:43 PM IST
  • సోషల్ మీడియాలో జంతువుల ఎన్నో వీడియోలు ఈ మధ్య మనకు కనిపిస్తుున్నాయి.
  • చాలా చోట్ల హైవేపై గజరాజుల రాకపోకలు జరుగుతూ ఉంటాయి
Viral Video: హైవేపై దర్జాగ దోచుకున్న గజరాజు

Video Of the Day: సోషల్ మీడియాలో జంతువుల ఎన్నో వీడియోలు ఈ మధ్య మనకు కనిపిస్తుున్నాయి. చాలా చోట్ల హైవేపై గజరాజుల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు అవి అడవి నుంచి బయటికి వచ్చి ప్రజలను ఇబ్బంది కూడా పెడతాయి. ముఖ్యంగా చెరుకుతో నిండిన ట్రక్కులు కనిపిస్తే మాత్రం అవి ఎక్కడా ఆగవు. వాటిని ఆపడానికి ఎవరూ ధైర్యం చేయరు. 

Also Read | Diwali 2020 Gifts: దీపావళి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి 

ఈ రోజు మీకు మరో ఏనుగు ( Elephant ) వీడియోను చూపించనున్నాము. ఇందులో ఒక ఏనుగు బస్సు లోపల తొండం వేసి పట్టపగలే పండ్లదోపిడి చేసింది. ఈ వీడియోను చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో తీస్తున్న వ్యక్తికి నవ్వు వస్తున్నా అతను కాస్త కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. డ్రైవర్ పక్కనే ఉన్న కిటికీ నుంచి బస్సులోపలికి తొండం దూర్చిమరీ అది చోరీ చేసింది. డ్రైవర్ కు మాత్రం కొద్ది క్షణం వణుకుపుట్టిన విషయం మీరు చూడవచ్చు.

Also Read |  Diwali 2020 Rangoli: దీపావళికి ఈ 5 రకాల ముగ్గులను ట్రై చేసి చూడండి

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది. నెటిజెన్లు చాలా ఇష్టపడుతున్న ఈ వీడియోను కొన్ని లక్షలసార్లు వీక్షించారు. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News