English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • EPFO Updates

EPFO Updates

Employee Enrollment Scheme 2025: EPFO కొత్త స్కీమ్ ప్రారంభం.. ఆరు నెలలపాటు ఉద్యోగులకు ఛాన్స్..!
Employee Enrollment Scheme 2025 Nov 1, 2025, 10:30 PM IST
Employee Enrollment Scheme 2025: EPFO కొత్త స్కీమ్ ప్రారంభం.. ఆరు నెలలపాటు ఉద్యోగులకు ఛాన్స్..!
Employee Enrollment Scheme 2025 Full Details: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శనివారం ఉద్యోగుల నమోదు పథకం 2025 (Employee Enrollment Scheme 2025)ను ప్రారంభించారు. ఈ స్కీమ్‌ను యజమానులు స్వచ్ఛందంగా అర్హులైన ఉద్యోగులను ప్రకటించి.. ఈపీఎఫ్‌లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకువచ్చారు. వివరాలు ఇలా..
PF Pension Hike: ఈపీఎఫ్‌ సభ్యులకు ఫెస్టివల్ గిఫ్ట్.. కనీస పెన్షన్‌ పెంపుపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..!
EPFO Aug 4, 2025, 01:47 PM IST
PF Pension Hike: ఈపీఎఫ్‌ సభ్యులకు ఫెస్టివల్ గిఫ్ట్.. కనీస పెన్షన్‌ పెంపుపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..!
EPS-95 Pension Hike Updates: ఈపీఎఫ్‌ సభ్యులకు త్వరలోనే భారీ గిఫ్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెన్షనర్లు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కనీస పెన్షన్ ఉండగా.. రూ.7,500 కు కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద కనీస పెన్షన్ సహా పెన్షనర్ల డిమాండ్లపై మోదీ సర్కార్ ఇటీవల సానుకూలంగా స్పందించింది. పెన్షనర్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇవ్వడంతో కనీస పెన్షన్ పెంపుపై ఆశలు చిగురించాయి.  
EPS Pension Update: పెన్షనర్లకు శుభవార్త, కనీస పెన్షన్ 9 వేలకు పెరిగే ఛాన్స్
EPS Jun 18, 2025, 12:01 PM IST
EPS Pension Update: పెన్షనర్లకు శుభవార్త, కనీస పెన్షన్ 9 వేలకు పెరిగే ఛాన్స్
EPS Pension Update: పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ద్వారా పెన్షనర్లకు ప్రయోజనం కల్గించనుంది. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు సైతం లబ్ది చేకూరనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
PF Pension Calculator: పీఎఫ్ ఖాతాదారులకు కిక్ ఇచ్చే న్యూస్.. రిటైర్‌మెంట్ తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..!
EPFO May 13, 2025, 05:18 PM IST
PF Pension Calculator: పీఎఫ్ ఖాతాదారులకు కిక్ ఇచ్చే న్యూస్.. రిటైర్‌మెంట్ తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..!
EPFO Latest Updates: ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్‌ నుంచి కొంత మొత్తంలో కట్ చేసి ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేస్తుంది. కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌ అకౌంట్‌లోకి.. 8.33% ఈపీఎస్‌ ఖాతాలో జమ అవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. పదవీ విరమణ చేసిన అనంతరం పీఎఫ్ ఖాతాదారులకు ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..  
EPFO News: కోట్లాది మంది PF ఖాతాదారులకు బంపర్ న్యూస్.. ఈ మార్పుతో పండగ చేసుకుంటారు
EPFO Apr 26, 2025, 01:27 PM IST
EPFO News: కోట్లాది మంది PF ఖాతాదారులకు బంపర్ న్యూస్.. ఈ మార్పుతో పండగ చేసుకుంటారు
EPFO Latest News: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి కంపెనీ మారిన ప్రతిసారి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాను కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్‌ అకౌంట్ ట్రాన్స్‌ఫర్‌ను మరింత సులభతరం చేసింది. గతంలో కంపెనీ మారినప్పుడు పీఎఫ్‌ అకౌంట్ బదిలీ చేసుకోవాలంటే ఆ కంపెనీ అనుమతి తప్పనిసరి అవసరం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వివరాలు ఇలా..  
EPFO Insurance: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, 7 లక్షల బీమా సౌకర్యం, ఎవరు అర్హులు, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి
EPFO Updates Mar 26, 2025, 07:47 PM IST
EPFO Insurance: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, 7 లక్షల బీమా సౌకర్యం, ఎవరు అర్హులు, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి
EPFO Insurance: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పనిసరిగా ఎక్కౌంట్ ఉంటుంది. అంతేకాకుండా పీఎఫ్ ఎక్కౌంట్‌తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ మాత్రమే కాకుండా ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం
EPFO Services In ATM: ఈపీఎఫ్‌ సభ్యులకు శుభవార్త.. భవిష్యత్‌లో ఏటీఎం నుంచి సేవలు
EPFO Mar 7, 2025, 12:22 AM IST
EPFO Services In ATM: ఈపీఎఫ్‌ సభ్యులకు శుభవార్త.. భవిష్యత్‌లో ఏటీఎం నుంచి సేవలు
Big Update Of EPFO Very Soon Transactions With ATM Says Union Minister Mansukh L Mandaviya: ఈపీఎఫ్‌ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భవిష్యత్‌లో ఏటీఎం ద్వారా కూడా కార్యకలాపాలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ వార్తతో పీఎఫ్‌ సభ్యులకు భారీ ఊరట లభించనుంది.
EPFO Updates: ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. PF వేతన లిమిట్‌ పెంపునకు త్వరలో గ్రీన్ ‌సిగ్నల్..!
EPFO News Mar 5, 2025, 07:24 PM IST
EPFO Updates: ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. PF వేతన లిమిట్‌ పెంపునకు త్వరలో గ్రీన్ ‌సిగ్నల్..!
PF Wage Ceiling Hike News: ఈపీఎఫ్‌లో త్వరలో కేంద్రం కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. పీఎఫ్‌ ఖాతాదారుల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని భావిస్తోంది. ఈ విషయంపై కేంద్రం చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నా.. త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈపీఎఫ్‌ఓ సభ్యులకు భారీ లబ్ధి చేకూరనుంది.  
EPFO Updates: పీఎఫ్ పెన్షనర్లకు షాక్‌..42శాతం దరఖాస్తులు తిరస్కరణ
Employees' Provident Fund Organisation (EPFO) Mar 3, 2025, 07:15 PM IST
EPFO Updates: పీఎఫ్ పెన్షనర్లకు షాక్‌..42శాతం దరఖాస్తులు తిరస్కరణ
Higher PF Pension: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  హయ్యర్ పెన్షన్ పథకం అంటే EPFO ​​పని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి అంటే ఏప్రిల్-మే నుండి ఊపందుకుంటుంది. దీని కోసం, మార్చి 31 నాటికి అన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను పూర్తి చేయాలని EPFO ​​లక్ష్యంగా పెట్టుకుంది. 17 లక్షలకు పైగా ఈపీఎఫ్ సభ్యులు-పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  
PF Interest Rate: పీఎఫ్‌ ఖాతాదారులకు జాక్‌పాట్‌.. డిపాజిట్లపై భారీగా వడ్డీ రేటు
Interest Rate Feb 14, 2025, 04:38 PM IST
PF Interest Rate: పీఎఫ్‌ ఖాతాదారులకు జాక్‌పాట్‌.. డిపాజిట్లపై భారీగా వడ్డీ రేటు
EPFO Likely To Retain PF Interest Rate Above 8 Percent: పీఎఫ్‌ పొందే వినియోగదారులకు భారీ శుభవార్త. పీఎఫ్‌ వడ్డీ రేటు భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ వడ్డీ రేటుపై కమిటీ సమావేశమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎఫ్‌ వడ్డీ రేటు ఎంత ఉంటుందో తెలుసుకోండి.
EPFO Updates: పీఎఫ్‌ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!
PF Updates Feb 7, 2025, 04:47 PM IST
EPFO Updates: పీఎఫ్‌ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!
PF Pension Hike News: కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్‌న్యూస్‌లను ప్రకటిస్తోంది. ఇటీవల బడ్జెట్‌లో ట్యాక్స్‌ పేయర్లకు కేంద్రం బంపర్ న్యూస్ ప్రకటించగా.. ఇవాళ లోన్లు చెల్లించే వారికి ఆర్‌బీఐ అదిరిపోయే న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కూడా తీపికబురు అందనుంది. జీతం, పెన్షన్ రెండింటిలోనూ భారీ పెంపుదల కనిపించే అవకాశం కనిపిస్తోంది.  
PF Pension Rules: EPFO ఖాతాదారులకు బిగ్‌షాక్.. పెన్షన్‌లో భారీ కోత
PF Pension Rules Jan 23, 2025, 07:13 PM IST
PF Pension Rules: EPFO ఖాతాదారులకు బిగ్‌షాక్.. పెన్షన్‌లో భారీ కోత
EPFO Pension Calculator: పీఎఫ్‌ ఖాతాదారులకు భారీ షాక్ తగిలింది. అధిక పింఛను లెక్కింపు విధానంపై EPFO క్లారిటీ ఇచ్చింది. హయ్యర్ పెన్షన్‌కు అర్హత లేని EPFO పెన్షనర్లకు అనుసరించే లెక్కింపు విధానాన్నే.. అర్హత ఉన్న వారు పెన్షన్‌దారులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో కొత్త లెక్కలతో వచ్చే పెన్షన్‌లో భారీ కోత పడుతుందని నిపుణులు చెబుతున్నారు.   
EPFO Big Update: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పెరగనున్న కనీస పెన్షన్
EPFO Jan 21, 2025, 03:39 PM IST
EPFO Big Update: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పెరగనున్న కనీస పెన్షన్
మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కీలకమైన ప్రకటనలు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. కనీన పెన్షన్ పెరగవచ్చు. 
PF Account Big News: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా, ఇలా చేస్తే 2.5 కోట్ల ఫండ్, ఎలాగంటే
EPFO Jan 9, 2025, 06:50 PM IST
PF Account Big News: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా, ఇలా చేస్తే 2.5 కోట్ల ఫండ్, ఎలాగంటే
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించింది. పదవీ విరమణ అనంతరం ఆర్ధిక భద్రత కల్పించే సేవింగ్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు చెక్ చేద్దాం. క్రమ పద్ధతిలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ సమయానికి ఏకంగా 2.5 కోట్లు జమ చేయవచ్చంటే నమ్మగలరా...ఎలాగో తెలుసుకుందాం..
PF Pensions: EPFO పెన్షన్‌దారులకు బిగ్ గిఫ్ట్.. కొత్త పెన్షన్‌ స్కీమ్‌తో ఆ కష్టాలకు చెక్
PF Pensions Jan 3, 2025, 04:53 PM IST
PF Pensions: EPFO పెన్షన్‌దారులకు బిగ్ గిఫ్ట్.. కొత్త పెన్షన్‌ స్కీమ్‌తో ఆ కష్టాలకు చెక్
EPFO Latest Updates: కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఈపీఎఫ్‌ఓకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రీకృత పెన్షన్ విధానంతో పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.  
PF Balance Check: UAN నంబర్ లేకున్నా పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగో తెలుసా.. ఈ సింపుల్ స్టెప్స్ మీ కోసం..!
EPFO News Dec 29, 2024, 10:16 AM IST
PF Balance Check: UAN నంబర్ లేకున్నా పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగో తెలుసా.. ఈ సింపుల్ స్టెప్స్ మీ కోసం..!
How To Check PF Balance: ఈపీఎఫ్‌కు సంబంధించి వచ్చే ఏడాదిలో కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పీఎఫ్‌ డబ్బులు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. ఏటీఏం నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో పీఎఫ్‌ ఖాతాదారులు తమ అకౌంట్‌ నుంచి 50 శాతం వరకు నగదు తీసుకునే వెసులుబాటు రానుంది. ఈ నేపథ్యంలో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..  
EPFO News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పీఎఫ్‌ లిమిట్ ఒకేసారి భారీగా పెంపు..?
EPFO News Dec 21, 2024, 02:01 PM IST
EPFO News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పీఎఫ్‌ లిమిట్ ఒకేసారి భారీగా పెంపు..?
PF Wage Ceiling Hike: కొత్త ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ శాఖల తమ డిమాండ్లను ఆర్థిక శాఖ ముందు ఉంచుతున్నాయి. ఫిబ్రవరి 1, 2025న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌న సమర్పించనున్నారు. ఈసారి ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా తీపికబురు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేయనుందని నిపుణులు చెబుతున్నారు.  
EPFO Pension Updates: ఈపీఎఫ్‌ఓ సభ్యులకు బిగ్‌ అప్‌డేట్.. కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ
EPFO Dec 12, 2024, 04:59 PM IST
EPFO Pension Updates: ఈపీఎఫ్‌ఓ సభ్యులకు బిగ్‌ అప్‌డేట్.. కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ
EPFO Latest Updates: ఈపీఎఫ్‌ఓ కింద చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ స్కీమ్ (EPS) 1995 ప్రకారం కనీస పెన్షన్‌ను పెంచాలని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈపీఎస్, 1995 కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై లోక్‌సభలో ఓ ప్రశ్న అడిగారు. కనీస పెన్షన్‌ను పెంచాలని కోరుతూ పింఛనుదారుల నుంచి ప్రభుత్వానికి ఏదైనా దరఖాస్తు వచ్చిందా..? అని కూడా ఆయన అడిగారు. పెన్షన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల వివరాల గురించి ఆరా తీశారు.  
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటే
EPFO Dec 12, 2024, 10:23 AM IST
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటే
EPFO Breaking News: ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ల సౌకర్యార్ధం సరికొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ ప్రకారం డబ్బులు అవసరమైతే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రా
EPS Oct 24, 2024, 12:31 PM IST
EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రా
EPS New System: ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ ఇది. జనవరి 1 నుంచి 78 లక్షలమంది పీఎఫ్ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. పెన్షన్ విత్ డ్రా నిబంధనలు మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Harish Rao:  మోదీ, రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు గోస: హరీశ్ రావు
    Enumamula Market

    Harish Rao:  మోదీ, రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు గోస: హరీశ్ రావు

  • ibomma రాబిన్ హుడ్ రవి అరెస్ట్.. చిరు సినిమా క్లైమాక్స్ గుర్తొస్తుందిగా..!
    iBOMMA
    ibomma రాబిన్ హుడ్ రవి అరెస్ట్.. చిరు సినిమా క్లైమాక్స్ గుర్తొస్తుందిగా..!
  • Snake Vs Mongoose Video: నాగుపాము వర్సెస్ ముంగీస.. నడిరోడ్డు మీద తగ్గాఫార్ ఫైటింగ్.. షాకింగ్ వీడియో..
    Snake Video
    Snake Vs Mongoose Video: నాగుపాము వర్సెస్ ముంగీస.. నడిరోడ్డు మీద తగ్గాఫార్ ఫైటింగ్.. షాకింగ్ వీడియో..
  • It Raids: పిస్తా హౌస్, షాగౌస్ ఇళ్లు, హోటళ్లపై ఐటీ దాడులు..
    IT Raids on Pista House
    It Raids: పిస్తా హౌస్, షాగౌస్ ఇళ్లు, హోటళ్లపై ఐటీ దాడులు..
  • Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నవంబర్ 17వ తేదీ సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే..!!
    Gold Rate Today
    Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నవంబర్ 17వ తేదీ సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే..!!
  • kalvakuntla Kavitha: తెలంగాణకు వజ్రాయుధంలాంటి పార్టీనిస్తా.!. కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన..
    Kalvakuntla Kavitha
    kalvakuntla Kavitha: తెలంగాణకు వజ్రాయుధంలాంటి పార్టీనిస్తా.!. కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన..
  • Dhandoraa Teaser: భావోద్వేగాల ‘దండోరా’ టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..
    Dhandoraa Teaser Talk
    Dhandoraa Teaser: భావోద్వేగాల ‘దండోరా’ టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..
  • Dry Scalp: చలికాలం పొడిబారిన కుదుళ్లకు ఈ నూనె పెడితే.. చుండ్రు సమస్యే ఉండదు..
    Dry scalp remedy winter
    Dry Scalp: చలికాలం పొడిబారిన కుదుళ్లకు ఈ నూనె పెడితే.. చుండ్రు సమస్యే ఉండదు..
  • Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ మార్గంలో బైకర్‌పై పడ్డ భారీ బండరాయి.. అసలేం జరిగిందంటే..?
    tirumala
    Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ మార్గంలో బైకర్‌పై పడ్డ భారీ బండరాయి.. అసలేం జరిగిందంటే..?
  • Bihar CM Swearing: బిహార్ కొత్త సీఎంగా నితీష్  కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధం.. ?
    Bihar elections
    Bihar CM Swearing: బిహార్ కొత్త సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధం.. ?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x