EPF Withdrawal Rules: ఇటీవల అన్ని బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచడంతో ఈఎంఐలు కూడా పెరిగిపోయాయి. దీంతో హోమ్ లోన్ తీసుకున్న చాలామంది ముందుగా క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేయాలని చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
EPF Account: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇంకా అప్డేట్ చేయలేదా..? వెంటనే వివరాలు పొందుపరచండి. లేకపోతే వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ అందవు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
Epfo Pension Eligibility: ప్రైవేట్ రంగంలో పీఎఫ్ కట్ అవుతున్నవారు పెన్షన్ అర్హులు. అయితే వారు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ వస్తుంది. రెండు ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉంటే పెన్షన్ వస్తుందా..? రాదా..? పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPFO Bonus: ఈపీఎఫ్ఓ ఇటీవల దీవాళి బోనస్ ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు ఈపీఎప్ దీవాళి బోనస్ వర్తించనుంది. ఎవరెవరికి , ఎంత బోనస్ అనే వివరాలు తెలుసుకుందాం..
EPFO Update: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. దీపావళికి ముందే మీ ఖాతాల్లో 81 వేలు జమకానున్నాయి. ఎప్పుడనేది నిర్ణయమైంది. ఆ వివరాలు మీ కోసం..
EPF Interest Credit: ఉద్యోగులకు దీపావళి ఈసారి మరింత ప్రకాశితం కానుంది. దీపావళికి ముందే ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ కానున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ ఎంత జమ కానుందో చూద్దాం..
e Nomination Process: ఈపీఎఫ్ఓలో ఎప్పటికప్పుడు కీలకమైన అప్డేట్స్ వస్తున్నాయి. ఈపీఎఫ్ ఇ నామినేషన్ ఇందులో ఒకటి. ఇ నామినేషన్ ఎలా చేయాలి, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
PF Transfer: పీఎఫ్ ఎక్కౌంట్ బదిలీకు సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలకమైన అప్డేట్ వెలువరించింది. ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్‌ను ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం..
PF Transfer: ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి కీలకమైన సమాచారం వెలువడింది. ఇప్పుడు క్షణాల్లోనే పీఎఫ్ బదిలీ చేసుకోవచ్చు. పాత కంపెనీ పీఎఫ్‌ను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మార్చుకోవచ్చు.
EPF Account: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా..ఉంటే ఇ నామినేషన్ ఫైల్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఆ ఒక్క దరఖాస్తు ఫైల్ చేస్తే 7 లక్షల వరకూ ప్రయోజనం కలగనుంది. అదెలాగో పరిశీలిద్దాం..
EPFO: తన ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షన్ దారులందరికీ ఒకేసారి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
EPFO Alert: పీఎఫ్(PF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారుడు చేసే ఒక్క పొరపాటు అతని సంపాదన మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.