EPFO Extends Higher Pension Deadline: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 26వ తేదీ వరకు గడువు పొడగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
EPF Money For Marriages: ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉండగా అయితే.. ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, హౌజింగ్ లోన్ ఈఎంఐ రీపేమెంట్ లేదా హోమ్ లోన్ క్లోజింగ్, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
How To Check PF Balance: పీఎఫ్ అకౌంట్ ఉన్న చాలామందికి బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. తమ అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయాలంటూ తెలిసిన వారిని అడుగుతుంటారు. మీరు ఇక నుంచి ఇబ్బందిపడకండి. సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే..?
EPF Interest Rate Fixed at 8.15% for FY 2022-23: వడ్డీ రేట్లను పెంచుతూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. పూర్తి వివరాలు ఇలా..
EPFO Interest Rate 2023: పీఎఫ్ ఖాతాదారులకు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వడ్డీ రేటులో భారీ కోత విధించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
EPFO Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి శుభవార్త. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈపీఎఫ్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఏయే ఉద్యోగాలున్నాయి, అర్హత వివరాలేంటో పరిశీలిద్దాం..
EPFO Online: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి ఊరట లభించింది. మార్చి 3తో గడువు ముగియగా.. తాజాగా మే 3వ తేదీ వరకు గడువు పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
EPFO Interest Rates 2023: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఈపీఎఫ్ వడ్డీ రేటులో భారీ కోత పడనుంది. గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కోట్లాది మంది నష్టపోనున్నారు.
EPFO New Guidelines: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌కు సంబంధించి కొత్త అప్డేట్స్ జారీ అయ్యాయి. ఈపీఎస్‌లో భాగంగా ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం చేసే దరఖాస్తు ప్రక్రియలో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆ వివరాల మీ కోసం..
Free Life Insurance Scheme to EPF Subscribers: ఒకవేళ ఏ కారణం వల్లయినా ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగానే చనిపోయినట్టయితే.. వారి ఖాతాలో అప్పటి వరకు జమ అయిన పిఎఫ్ మొత్తంతో పాటు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా కలిపి నామిని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో నామినిగా ఎవరి పేరు అయితే ఉంటుందో.. వారి పేరే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లోనూ నామినిగా ఉంటుంది.
PF Transfer: ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ అనేది చాలా కీలకం. ప్రతి నెలా కష్టపడి పొదుపు చేసుకునే అద్భుతమైన పథకం. భవిష్యత్ సురక్షణ కోసం ఉపయోగపడేది. తరచూ ఉద్యోగాలు మారుతుంటే ఎలా మరి.
EPF Withdrawal Rules: ఇటీవల అన్ని బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచడంతో ఈఎంఐలు కూడా పెరిగిపోయాయి. దీంతో హోమ్ లోన్ తీసుకున్న చాలామంది ముందుగా క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేయాలని చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
EPF Account: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇంకా అప్డేట్ చేయలేదా..? వెంటనే వివరాలు పొందుపరచండి. లేకపోతే వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ అందవు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
Epfo Pension Eligibility: ప్రైవేట్ రంగంలో పీఎఫ్ కట్ అవుతున్నవారు పెన్షన్ అర్హులు. అయితే వారు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ వస్తుంది. రెండు ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉంటే పెన్షన్ వస్తుందా..? రాదా..? పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPFO Bonus: ఈపీఎఫ్ఓ ఇటీవల దీవాళి బోనస్ ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు ఈపీఎప్ దీవాళి బోనస్ వర్తించనుంది. ఎవరెవరికి , ఎంత బోనస్ అనే వివరాలు తెలుసుకుందాం..
EPFO Update: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. దీపావళికి ముందే మీ ఖాతాల్లో 81 వేలు జమకానున్నాయి. ఎప్పుడనేది నిర్ణయమైంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.