Employees Provident Fund Good News: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అద్భుతమైన అప్డేట్ ని అందించబోతున్నాం.. ఇప్పటికే అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఈ న్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పటికే ఈపీఎఫ్ఓ (Employees Provident Fund) పెన్షన్ అర్హులదారులకు ప్రత్యేకమైన డిమాండ్ నోటీసులను కూడా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే కొంతమంది పెన్షన్ దారులకు ఈ నోటీసులు పంపించినట్లు సమాచారం... ఇదిలా ఉంటే చాలామందికి వారి చెల్లిస్తున్న డబ్బులకు పింఛన్ ఎంత వస్తుందనేది క్లారిటీ ఉండదు..
EPFO Latest Updates: ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు బంపర్ న్యూస్. పదవి విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో పొదుపు చేయడం ఉత్తమం మార్గం. ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. కంపెనీ కూడా 12 శాతం జమ చేస్తుంది. అయితే ఇందులో ఈపీఎఫ్‌కు 3.67 శాతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో 8.33 శాతం జమ అవుతుంది. పదవీ విరమణ కోసం భారీ మొత్తంలో మంచి కార్పస్‌ను ఎలా రూపొందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శనివారం ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. ఇది గత మూడేళ్లలో అత్యధికం. ఖాతాదారులకు ఈ వడ్డీ ఎప్పుడు జమా అవుతుందో తెలుసుకుందాం.
EPFO Balance Check in Telugu: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరిగిన తరువాత తమ అకౌంట్లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందోనని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్లో పూర్తి సమాచారాన్ని పంచుకుంది.
How to Check EPF Balance in Telugu: త్వరలోనే ఈపీఎఫ్ అకౌంట్లలోకి పెరిగిన వడ్డీ జమ కానుంది. కేంద్రం 8.15 శాతం వడ్డీ రేటు పెంపునకు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
EPF Interest Rate for FY 2022-23: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపుదలకు కేంద్ర ఆమోద ముద్ర వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటు అందనుంది. దీంతో ఐదు కోట్ల ఈపీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
EPF Interest Rate Fixed at 8.15% for FY 2022-23: వడ్డీ రేట్లను పెంచుతూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. పూర్తి వివరాలు ఇలా..
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త. త్వరలో మీ ఖాతాల్లోకి వడ్డీ జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో..త్వరలో ప్రక్రియ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.