EPF Transfer: పీఎఫ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా మంచిది. మీరు మీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను బదిలీ చేయాలనుకుంటున్నారా..ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
EPFO News: ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వేతన పరిమితి పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
EPF Nomination Benefits: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారా? లేదంటే వెంటనే ఆన్ లైన్ లో పూర్తి చేయండి. నామినేషన్ ను పూర్తి చేయని క్రమంలో పీఎఫ్ ఖాతా దారుల రూ. 7 లక్షల బీమా ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది.
EPFO New Rules: ఈపీఎఫ్ఓ చందారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాలు రెండు భాగాలుగా విభజించనున్నారు. మరి ఈ ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుంది? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPF Interest Credit: ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాలోని డబ్బు చెక్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారా? మీ ఖాతాలోని డబ్బుకు వడ్డీ జమ అయ్యిందో లేదో తెలియడం లేదా? అయితే ఇలా చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
EPF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో సరికొత్త ప్రయోజనాలున్నాయి. ఒక్క దరఖాస్తు నింపుకుంటే చాలు..7 లక్షల వరకూ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటి, ఏ దరఖాస్తు నింపాలనేది తెలుసుకుందాం..
EPFO E-nomination: ఈపీఎఫ్ చందాదారులు ఈ-నామినేషన్ పూర్తి చేశారా? ఇప్పుడపు ఈ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది ఈపీఎఫ్ఓ. లేదంటే పలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరించింది.
EPFO E Nomination:ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్..నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. మార్చ్ 31వ తేదీలోగా ఈ నామినేషన్ తప్పకుండా చేయాల్సిందిగా సూచిస్తోంది.లేకపోతే ఖాతా నిలిచిపోయే అవకాశముందని హెచ్చరిస్తోంది.
PF Interest Rate: ఈసారైనా వడ్డీ పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్న పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ మరోసారి షాక్ ఇచ్చింది. పీఎఫ్ అమౌంట్ పై వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే గత దశాబ్ద కాలంలో ఎప్పడూ లేనంత తక్కువ వడ్డీని ఈపీఎఫ్ఓ ప్రకటించడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
EPFO Board Meeting: కొవిడ్ టైమ్‌లో పీఎఫ్‌పై తగ్గిన వడ్డీ రేట్‌ను మళ్లీ పెంచేందుకు ఒక కీలక సమావేశం త్వరలోనే జరగనుంది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఖాతాదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుంది.
EPFO New Fixed Pension Program: కనీస పింఛన్‌ను పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. ఈపీఎఫ్ఓ కొత్త ఫిక్స్డ్ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టనుండడంతో కార్మిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
PF Accounts: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్లను ఇకపై.. రెండు భాగాలుగా విభజించనుంది ప్రభుత్వం. ఏడాది ఏప్రిల్ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.
PF Scam, CBI Files Case On Guntur EPFO Staff: పీఎఫ్ ఆఫీస్ సిబ్బంది.. ఈపీఎఫ్ఓ మెంబర్స్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేస్తూ వారి నుంచి ప్రతిగా డబ్బు పొందుతోన్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడేళ్లుగా ఈ డేటా షేరింగ్ కొనసాగుతున్నట్లు సీబీఐ విచారణలో తేలింది.
EPFO Covid 19 Advance Claim Procedure: ఉమంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్‌వో కోవిడ్ 19 అడ్వాన్స్‌ను ఎలా విత్ డ్రా చేసుకోవచ్చో మీకు తెలుసా... కింద ఇచ్చిన ప్రొసీజర్‌ను ఫాలో అయితే సులువుగా ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
PF Account Alert: మీ బేసిక్ శాలరీ 20 వేల రూపాయలుందా..అయితే కచ్చితంగా 2 కోట్ల 80 లక్షల వరకూ సంపాదించవచ్చు. అది కూడా పీఎఫ్ రూపంలో. ఆశ్చర్యంగా ఉందా. అదెలాగో తెలుసుకుందాం.
EPFO Portal Down 3 Days Ahead of e-Nomination Deadline : ఈపీఎఫ్నకు సంబంధించి ఈ - నామినేషన్ దాఖలు చేయడానికి డిసెంబరు 31 వరకే గడువు ఉంది. వైబ్‌సైట్ మొరాయిస్తోంది. ఈ సమస్య గురించి యూజర్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
PF balance transfer: ఉద్యోగం మారిన ప్రతిసారి చాలా మంది కొత్త పీఎఫ్ ఖాతా తెరుస్తుంటారు. దీని వల్ల పాత ఖాతాలో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవాలా? కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుందా? అనే విషయంలో సందేహ పడుతుంటారు. అలాంటి సందేహాలన్నింటికి సమాధానాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.