Harish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ పీహెచ్డీ చేశారని.. మూడో స్టాండర్డ్ కూడా చెబుతాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Harish Rao Reacts On Jainoor Incident: జైనూర్ అత్యాచార బాధితురాలిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని.. గత 9 నెలల్లోనే 1900 అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.
Hyderabad: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు.. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు పట్టించుకోరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ముఖ్యంగా కృష్ణానది ప్రాజెక్టుల పై రచ్చ కొనసాగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చారు.
Palm Oil Factory In Siddipet District: అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో జరుగుతున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ రూటు మార్చిందా..? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకెళుతోందా..? ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.