Kids Healthy Vision: ఈ కాలంలో పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూడటం, స్క్రీన్ సమయం ఎక్కువగా అవుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని బలహీనంగా మారుస్తుంది. ముఖ్యంగా ఈ 8 ఆయుర్వేదిక్ రెమిడీలు ఫాలో అవుతే మీ పిల్లలు కంటి చూపు మెరుగ్గా మారుతుంది.
Health Tips: కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని తాగొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ ఆహార పదార్థాలు తీసుకుని నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు రావొచ్చు.
Eye Health: ఐ-లైనర్ నుంచి మస్కార వరకు.. లిప్స్టిక్ నుంచి కాంపాక్ట్ వరకు.. కంప్లీట్ గా సెట్ అయితే తప్ప అమ్మాయిలు ఈరోజుల్లో అడుగు బయట పెట్టడం లేదు. అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో విపరీతంగా వాడే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో మీకు తెలుసా?
Improve Eyesight: కరోనా నేపథ్యంలో... ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఉద్యోగులు ఎక్కువగా వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడిపోయారు. వీరు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కంటి చూపు దెబ్బతినవచ్చు. మీరు కొన్ని పద్దతులు పాటిస్తే మీ కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.