ICICI Bank Cashbacks And Discount Offers: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫెస్టివల్ సేల్ ప్రకటించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం క్యాష్ బ్యాక్ పేరిట భారీ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కేవలం అమేజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి మాత్రమే పరిమితం కాదు.. టాటా న్యూ, మింత్ర సేల్‌కి సైతం వర్తిస్తుంది.
ఐ ఫోన్ 13 అంటే ఇష్టం ఉన్నవారికి ఇదొక అభూత అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మారేందుకు ఆలస్యం ఆ వివరాలు చూసేయండి మరీ!
మరో కొద్దీ రోజుల్లోనే ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ లపై మంచి ఆకర్షించే డిస్కౌంట్ ప్రకటించారు. ఆ వివరాలు..
త్వరలోనే ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ ప్రారంభం కానుంది. అక్టోబరు 8న ప్రారంభంకానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఐ ఫోన్ 14 చాలా తక్కువ ధరకు రానుంది.
Flipkart Big Billion Days Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 ప్రారంభం కానుంది. ఇందులో బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు అతి తక్కువ ధరకే లిస్టింగ్ కానున్నాయి. ఇవి చాలదన్నట్టు బ్యాంక్ ఆఫర్లు ఉండనే ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Great Indian Festival 2023: ఆన్లైన్ షాపర్లకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక డిస్కౌంట్ సేల్ సీజన్ ప్రారంభించాయి. రెండు ఏకకాలంలో ప్రత్యేక సేల్ నిర్వహిస్తండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Apple iPhone15: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్‌ను ఆపిల్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఫీచర్లు, డైనమిక్ డిస్ప్లే కలిగిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Flipkart Big Billion Days Sale: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. అటు అమెజాన్ సైతం ఇందుకు సిద్ధమౌతోంది. సేల్ ఎప్పుడు ప్రారంభమో కంపెనీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
భారత్ లో ఐఫోన్ 15 సీరీస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ బుకింగ్ తో ఆర్డర్ లు తీసుకుంటుంది యాపిల్ యాజమాన్యం. Apple iPhone15 పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 60 వేల భారీ తగ్గింపును పొందవచ్చు.
ఫ్లిప్ కార్ట్ లో కొన్ని స్మార్ట్ ఫోన్ లపై ప్రత్యేక సేల్ నడుస్తోంది. realme C53 (ఛాంపియన్ గోల్డ్, 128 GB) పై భారీ డిస్కౌంట్ నడుస్తుంది. రూ. 14 వేల విలువైన రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు.. రూ. 649 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆవివరాలు..
Moto G54: దేశంలో చాలా రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని బ్రాండెడ్ అయితే మరి కొన్ని అంతగా ప్రాచుర్యం లేనివి. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లలో అతి ముఖ్యమైంది మోటోరోలా కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
మొబైల్ లలో ఐఫోన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ మారె ఏ ఇతర మొబైల్ కు లేదన్న మాట వాస్తవమే. ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమైన క్రమంలో ఐఫోన్ 14 ధర తగ్గింది. ఆ వివరాలు..
Vivo T2 5G Price: Flipkartలో బిగ్ బచాత్ సేల్‌లో భాగంగా కొన్ని ప్రత్యేక స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో మొబైల్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం తగ్గింపుతో పొందవచ్చు..
Flipkart Smartphone Offers: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉన్నా మేజర్ వాటా మాత్రం శాంసంగ్‌దే. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఇంకా మార్కెట్లో వచ్చి నెలరోజులు కాకున్నా..క్రేజ్ పెరిగింది.
Tata Neu Sale Parade 2023: అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా తాజాగా టాటా కూడా ' టాటా న్యూ సేల్ పరేడ్ 2023 ' పేరుతో భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్, మెడిసిన్, ఫుట్‌వేర్.. ఇలా ఒకటేమిటి.. అన్నిరకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను పొందాలనుకునే వారు టాటా న్యూ యాప్‌లో లేదా టాటా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆర్డర్ చేస్తే... సరసమైన ధరలకే మీరు కోరుకున్న ప్రోడక్ట్స్ మీ ఇంటి తలుపు తడుతాయి.
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్స్ ప్రారంభమయ్యాయి. అమెజాన్ నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రారంభమైతే..ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ దేశంలో మరోసారి బిగ్ సేల్ ఫెస్టివల్ ను తీసుకు రాబోతుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో అన్ని వస్తువులకు మంచి రాయితీ ఇవ్వనున్నారు. ఆగస్టు 5న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ ఆగస్టు 9 న ముగియనుంది. ఆ వివరాలు
Flipkart Mobile Offers: ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ మీ కోసం అతి తక్కువ ధరకే లభించనుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్స్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.
Flipkart: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ రకాల సేవలతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ మరో ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ లాభాలేంటో తెలుసుకుందాం..
Flipkart Geyser Offers: వర్షాకాలం వచ్చేసింది. వాతావరణం చల్లగా మారింది. వర్షాకాలం తరువాత శీతాకాలం. దాంతో ఇక గీజర్ వాడకం తప్పనిసరి అవుతుంటుంది. అదే సమయంలో ఆన్లైన్ ఈ కామర్స్ వేదికల్లో గీజర్లపై భారీ ఆఫర్లు అందుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.