Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
Uric Acids Patients: యూరిక్ యాసిడ్ నిరోధించే ఆకులు : యూరిక్ యాసిడ్ అంటే మరేదో కాదు.. మనిషి రక్తంలో నిల్వ ఉండే ఒక రకమైన మురికి పదార్థం పేరే ఈ యూరిక్ యాసిడ్. మన శరీరంలో ఉండే ప్యూరిన్ అనే ఒక రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది.
Foods to avoid if you're having Severe headache: కొంతమందిని అప్పుడప్పుడు దీర్ఘకాలిక తలనొప్పి వేధిస్తుంటుంది. అయితే ఆ తలనొప్పి విపరీతమైన ఒత్తిడి లేదా ఇతర వంశపారంపర్య కారణాలతో వస్తుందేమో అనే చాలామంది భావిస్తారు. కానీ కొన్నిరకాల ఆహారాలు కూడా భరించలేని తలనొప్పికి కారణమవుతాయనే విషయం చాలామందికి తెలియదు.
Foods Should Never Refrigerate: ప్రస్తుతం చాలా మంది చల్లని ఉష్ణోగ్రతలు ఉన్న ఆహార పదార్థాలను సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే చల్లని, గడ్డకట్టే ఉష్టోగ్రతల కారణంగా ఆహారాన్ని పాడుచేసే సూక్ష్మజీవుల కదలికలు ఆగిపోతాయి. దీని వల్ల ఆహారం ఫ్రెష్‌గా ఉంటుంది.
Watermelon Benefits: వేసవిలో అందరికి ఇష్టమైనది పుచ్చకాయ. దీన్ని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే దీన్ని తినడం వల్ల శరీరాన్ని ఎండల నుంచి రక్షించడం సహా శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
Food to Cause Over Production of Mucus: శరీరంలో సాధారణ స్థాయిలో శ్లేష్మ (మ్యూకస్) ఉత్పత్తులు ఆరోగ్యకరమే, కానీ అధిక మొత్తంలో మ్యూకస్ ఉత్పత్తి అవటం వలన శ్వాస సంబంధిత సమస్యలు కలుగుతాయి. వీటిని తినటం తగ్గిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
Food Items: ఆకలి అనేది చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తుంది. ఆకలి కారణంగా ఏదైనా తినేయాలన్పిస్తుంది. అదే వివిధ రకాల సమస్యలకు కారణమవుతుంది.
Asthma Health Tips : ఆస్తమాతో (Asthma) బాధపడే వారు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.. అలాగే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. ఆస్తమాతో బాధపడే వారు ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది. ఆస్తమాతో బాధపడేవారు శరీరంలో గ్యాస్ ని (Gas) ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలు తీసుకోకపోవడం మంచిది. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ (Carbonated Drinks) వంటివి తీసుకోకపోవడం ఉత్తమం.
Foods to avoid with eggs: మనం తీసుకునే ఆహారం మంచిదైతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యం, శరీరంపైనే ప్రభావం చూపిస్తుంది కనుక. ఆహారం అలవాట్లలో మనకు తెలిసో, తెలియకో ఏమైనా పొరపాటు చేసినట్టయితే.. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. కొన్ని రకాలు ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కూడా అలాంటివే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.