Divorce party video: హర్యానాకు చెందిన మంజీత్ తన భార్య కోమల్ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ఆయన చేసుకున్న పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Special Treat For AP CM Chandrababu Naidu In Haryana: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం లభించింది. వేడుకకు హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి ప్రత్యేక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది చూసి టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Haryana Election Results 2024: తీవ్ర ఉత్కంఠ రేపిన హర్యానా ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మొదటి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్.. ఆ తరువాత క్రమంగా వెనకబడిపోయింది. నెమ్మదిగా పుంజుకున్న బీజేపీ.. 48 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. వరుసగా హర్యానాలో అధికారంలోకి వచ్చిన తొలి పార్టీగా రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రెండు సీట్లు గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు మూడు సీట్లు గెలుచుకున్నారు. ఇక ఐదు స్థానాల్లో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనగా.. కేవలం 32 ఓట్ల నుంచి 1,957 ఓట్ల తేడాతో గెలుపొందారు
Rahul Gandhi Prime Minister Dream: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న రాహుల్ గాంధీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని కావాలనే అతడి కల దూరమైనట్టు కనిపిస్తోంది.
Haryana Election results 2024: హర్యానాలో బీజేపీ మరల పుంజుకుంది. హ్యాట్రిక్ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశలో బీజేపీ ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
Haryana Election Result 2024: 2024 లోక్ సబ సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్ తో పాటు హరియాణా ఎన్నికలపై అందరీ దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో అన్నిఎగ్జిట్ పోల్స్ సర్వేలు ముఖ్యంగా హరియాణా రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని చెప్పారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ఫలితాలు చూస్తే హర్యానాలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది.
Jammu Kashmir & Haryan Election Results: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి. ఈ నేపథ్యంలో నేడు ఎలక్షన్స్ కమిషన్ ఈ రెండో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నాయి.
Haryana and jummu Kashmir exit polls: జమ్ముకశ్మీర్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయని తెలుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా హోరా హోరీన ప్రచారం నిర్వహించాయి.
Jammu Kashmir And Haryana Assembly Election Schedule: సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు కాకముందే దేశంలో మరో ఎన్నికల సమరం జరగనుంది. కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన విడుదలైంది.
Jai Hind in Haryana Government: సాధారణంగా అన్ని స్కూళ్లలో టీచర్ క్లాస్‌లోకి రాగానే పిల్లలందరూ ఒకేసారి పైకి లేచి గుడ్ మార్నింగ్ అని ఉపాధ్యాయులపై తమకు ఉన్న గౌరవాన్ని ఇలా విష్ చేస్తూ పలకరిస్తారు. అయితే, ఇక ఆ గుడ్ మార్నింగ్ కి గండి పడనుంది. కొత్తగా ఎలా పలకరించాలో తెలుసా?
Haryana Political Crisis: హర్యానా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంది. కొద్దిగంటల క్రితమే.. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ కీలక నేత నయబ్ సింగ్ సైనీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
BJP-JJP Crisis:హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ బుధవారం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. తమ మంత్రి మండలి సభ్యులతో పాటు, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా రాజీనామాను సమర్పించారు
Haryana: ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ట్రెండింగ్ మారింది. కర్ణాటక, తెలంగాణలలో ఈ పథకం ను ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. తాజాగా, ఈ లిస్టులో మరో రాష్ట్రం కూడా వచ్చి చేరనుంది.
Haryana: చిన్నారులు చాలా మంది అయోధ్య లో రాముడు, లక్ష్మణులు, సీతా మాదిరి వేషధారణ వేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వారి వద్దకు వెళ్లి రాముల వేష ధారణలో ఉన్న పిల్లలకు పాదాభివందనం చేశారు.
Dead Man Comes Alive in Haryana: హర్యానాలో చనిపోయాడని అనుకున్న ఓ వ్యక్తి మళ్లీ బతికాడు. అనారోగ్య కారణాలతో మరణించినట్లు వైద్యులు ప్రకటించగా.. అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా గుంతల మీదుగా వెళ్లడం ఒక్కసారిగా ఆయనలో కదలికలు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాణాలతో ఉన్నారని వైద్యులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.