Petrol Rates in Cuba: క్యూబాలో పెట్రోల్ ఏకంగా 500 శాతం పెరిగాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ధరలను భారీగా పెంచింది క్యూబా దేశ ప్రభుత్వం. ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర మన కరెన్సీలో రూ.450కి చేరింది. పూర్తి వివరాలు ఇలా..
Petrol Prices: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలో చమురు ధరలు మళ్లీ భారీగా పెరగనున్నాయి. దేశంలో కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగినా.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.
Petrol Diesel Price Hike: దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ATF price hike: విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం పెంచిన రేట్లతో తొలిసారి కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.లక్ష దాటింది. ముడి చమురు ధరలు భారీగా పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Petrol Price Hiked Again: దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజూ పెట్రోల్ రేట్లు భగ్గు మన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.
Petrol price today: దేశవ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ రేట్లు భగ్గు మన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.
Fuel price Hiked: దేశంలో పెట్రోల్ ధరల మోత కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు ముడి చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Petrol Price in Hyderabad 5th July 2021: దేశంలో సోమవారం నాడు ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ మార్కు దాటగా, మరికొన్ని రాష్ట్రాల్లో డీజిల్ ధరలు సైతం రూ.100 మార్కు దాటేశాయి. ఢిల్లీతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి.
Fuel Price Hike Latest Updates: గత నెలలోనే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటగా, ఢిల్లీలో వందకు చేరువైంది. మధ్యప్రదేశ్లో డీజిల్ ఏకంగా రూ.100 దాటగా, పెట్రోల్ ధరలలో సెంచరీ దాటిన తాజా రాష్ట్రంగా సిక్కిం నిలిచింది.
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.