English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • petrol price hike

petrol price hike

Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!
petrol price hike Jan 30, 2026, 01:35 PM IST
Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!
Petrol Diesel Price Hikes 2026: ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.
Budget 2026 Fuel Prices: వాహనదారులకు షాక్? ఫిబ్రవరి 1 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్!
petrol price hike Jan 11, 2026, 01:39 PM IST
Budget 2026 Fuel Prices: వాహనదారులకు షాక్? ఫిబ్రవరి 1 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్!
Budget 2026 Petrol Increase: కేంద్ర బడ్జెట్ (2026-27) ప్రవేశపెట్టడానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, సామాన్యులకు ఇంధన ధరల సెగ తగిలేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించనున్న నేపథ్యంలో, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఓ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.
Petrol & Diesel Price Hike: సామాన్యులకు భారీ షాక్‌.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..
Petrol & Diesel Price Hike Jun 15, 2024, 08:32 PM IST
Petrol & Diesel Price Hike: సామాన్యులకు భారీ షాక్‌.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..
Petrol & Diesel Price Hike: కర్నాటక ప్రభుత్వం సామాన్యులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ చర్యకు చేపట్టింది.
 Petrol Price: వావ్ ఇట్స్ వేరీ చీప్.. అక్కడ పెట్రోల్ ధరలు అత్యంత చవక.. లీటర్ ధర ఎంతంటే..?
petrol price Mar 17, 2024, 09:59 PM IST
Petrol Price: వావ్ ఇట్స్ వేరీ చీప్.. అక్కడ పెట్రోల్ ధరలు అత్యంత చవక.. లీటర్ ధర ఎంతంటే..?
Cheapest Petrol Price In India: కొన్నిరోజులుగా పెట్రోల్‌, డీజీల్  ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమైతే తప్ప బండి బైటకు తీయాలంటేనే ఆలోచిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రం ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు  రెండురూపాయలను తగ్గిస్తు కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
 Petrol, Diesel Prices Latest Updates
Petrol Diesel Price Dec 29, 2023, 04:20 PM IST
Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!
Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!
Nitin Gadkari About Petrol Prices: లీటర్‌ పెట్రోల్ ధర రూ. 15 కి దిగొస్తుంది... కానీ..
Petrol prices Jul 5, 2023, 05:36 PM IST
Nitin Gadkari About Petrol Prices: లీటర్‌ పెట్రోల్ ధర రూ. 15 కి దిగొస్తుంది... కానీ..
Nitin Gadkari About Petrol Prices: భారీగా పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పరిశీలించడానికంటే ముందుగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్కేసినట్టయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
Pakistan Fuel Prices Hike: మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌ ధర రూ.272! లబోదిబోమంటున్న ప్రజలు
petrol price hike Feb 16, 2023, 02:00 PM IST
Pakistan Fuel Prices Hike: మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌ ధర రూ.272! లబోదిబోమంటున్న ప్రజలు
Pakistan Petrol price hits record high at PKR 272. రూ. 22.20 పెరిగిన తర్వాత లీటరు పెట్రోలు ధర పాకిస్తాన్‌లో రూ. 272కు చేరింది. పెరిగిన ఇంధన ధరలతో పాక్ ప్రజలు లబోదిబోమంటున్నారు.  
Petrol Prices: దేశంలో మళ్లీ పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు.. రికార్డ్ హైకి చేరిన క్రూడాయిల్ రేట్
petrol price hike Jun 12, 2022, 11:54 AM IST
Petrol Prices: దేశంలో మళ్లీ పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు.. రికార్డ్ హైకి చేరిన క్రూడాయిల్ రేట్
Petrol Prices: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలో చమురు ధరలు మళ్లీ భారీగా పెరగనున్నాయి. దేశంలో కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగినా.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.
Petrol Diesel Price Hike: మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు.. 12 రోజుల్లో రూ. 7.20 పెంపు!
petrol price hike Apr 2, 2022, 10:38 AM IST
Petrol Diesel Price Hike: మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు.. 12 రోజుల్లో రూ. 7.20 పెంపు!
Petrol Diesel Price Hike: దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.   
Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..
petrol price hike Mar 30, 2022, 12:22 PM IST
Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..
Petrol price Today: దేశంలో పెట్రోల్ ధరల మంట ఆగటం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ధర పెరుగుతూ వాహనదారులకుకు మోయలేని భారంగా మారుతోంది. తాజాగా డీజిల్ ధరలు కూడా పలు నగాల్లో రూ.100 దాటింది.
Petrol And Diesel Prices Hiked Again In India
petrol price hike Mar 29, 2022, 04:20 PM IST
దేశ వ్యాప్తంగా భ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌లు
Petrol prices are falling across the country. Oil companies, which have been raising petrol prices immediately after the five-state assembly elections, have recently raised prices once again. In the last 8 days, oil prices have risen seven times in a row. Even today, the oil companies have once again inflated petrol prices and placed a burden on the common man. Oil companies today decided to increase petrol prices by 90 paise per liter and diesel by 76 paise. With the latest hike, the price of a liter of petrol in Hyderabad will go up from Rs 113 to Rs 61 and diesel from Rs 99 to Rs 83.
Petrol price Today: సామాన్యులపై మళ్లీ పెట్రో వాత.. 7 రోజుల్లో ఆరోసారి ధరల పెంపు
Fuel Mar 28, 2022, 10:52 AM IST
Petrol price Today: సామాన్యులపై మళ్లీ పెట్రో వాత.. 7 రోజుల్లో ఆరోసారి ధరల పెంపు
Petrol price Today: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
Petrol price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ రేట్లు- కొత్త ధరలు ఇవే..
fuel prices Mar 25, 2022, 11:16 AM IST
Petrol price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ రేట్లు- కొత్త ధరలు ఇవే..
Petrol price Today: వాహనదారులకు చేదు వార్త. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేట్లు ప్రియమయ్యాయి. హైదారాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్​ ధరలు ఇలా ఉన్నాయి.
Fuel Price Hike: వాహనదారులకు షాక్​.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Fuel price hike Jan 20, 2022, 07:37 PM IST
Fuel Price Hike: వాహనదారులకు షాక్​.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Fuel Price Hike: రెండు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఏమిటంటే..
Jugaad Bike Viral: ఇది బైకా? విమానమా? ఒకే సారి పది మంది ప్రయాణిస్తున్నారేంటీ!
Viral bike video Oct 31, 2021, 05:00 PM IST
Jugaad Bike Viral: ఇది బైకా? విమానమా? ఒకే సారి పది మంది ప్రయాణిస్తున్నారేంటీ!
Wings Moter bike: ఒక బైక్​పై సాధారణంగా ఇద్దరు ప్రయాణిస్తారు. అంతకు మించి అనుమతి కూడా లేదు. అయితే ట్రిపుల్​ రైడింగ్ కూడా మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా ఒకే సారి పది మంది ఒకే బైక్​పై ప్రయాణించడం చూశారా?
LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!
LPG Price Hike Oct 27, 2021, 06:19 PM IST
LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!
LPG price hike: ఇప్పటికే పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడనుంది. వచ్చే వారం వంట గ్యాస్ ధర మరింత పెరగొచ్చని తెలిసింది.
Petrol Price Hiked: రెండు రోజుల గ్యాప్​ తర్వాత మళ్లీ పెట్రో బాదుడు- కొత్త ధరల వివరాలు ఇవే
petrol price Oct 27, 2021, 12:19 PM IST
Petrol Price Hiked: రెండు రోజుల గ్యాప్​ తర్వాత మళ్లీ పెట్రో బాదుడు- కొత్త ధరల వివరాలు ఇవే
Fuel price Hiked: దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
KTR Vs Raja singh: కేటీఆర్​, రాజాసింగ్ మధ్య ట్విట్టర్ వార్​- పాత బస్తీ అభివృద్ధి, పెట్రోల్​ ధరల పెంపుపై పరస్పర విమర్శలు
KTR Oct 23, 2021, 03:11 PM IST
KTR Vs Raja singh: కేటీఆర్​, రాజాసింగ్ మధ్య ట్విట్టర్ వార్​- పాత బస్తీ అభివృద్ధి, పెట్రోల్​ ధరల పెంపుపై పరస్పర విమర్శలు
Twitter War: పాత బస్తిలో బైక్​పై పర్యటించాలని ట్విట్టర్​లో తనకు సవాలు విసిరిన ఎమ్మెల్యే రాజాసింగ్​కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.
Petrol Diesel Prices: దసరా రోజూ దంచుడే..మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol Oct 15, 2021, 01:43 PM IST
Petrol Diesel Prices: దసరా రోజూ దంచుడే..మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol Price: దసరా రోజు కూడా పెట్రోల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కి చేరగా.. లీటర్ డీజిల్ రూ.93.88కు పెరిగింది.  
Petrol prices: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol price today Feb 28, 2020, 08:23 PM IST
Petrol prices: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే స్పెషల్.. భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్..!
    Anupama Parameswaran

    Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే స్పెషల్.. భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్..!

  • Madanapalle Drum Murder: మదన పల్లెలో అమానుషం.. డ్రమ్ములో బైటపడ్డ మైనర్ బాలిక డెడ్ బాడీ.. ఏమైందంటే..?
    Madanapalle murder case
    Madanapalle Drum Murder: మదన పల్లెలో అమానుషం.. డ్రమ్ములో బైటపడ్డ మైనర్ బాలిక డెడ్ బాడీ.. ఏమైందంటే..?
  • Schools Close: రేపు స్కూళ్లు, కాలేజ్‌లు బంద్‌.. ఎక్కడ? ఎందుకంటే?
    Tomorrow Schools Close
    Schools Close: రేపు స్కూళ్లు, కాలేజ్‌లు బంద్‌.. ఎక్కడ? ఎందుకంటే?
  • Nampally Court: నాంపల్లి CBI కోర్టు వద్ద హై అలర్ట్.. బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత!
    Nampally court
    Nampally Court: నాంపల్లి CBI కోర్టు వద్ద హై అలర్ట్.. బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత!
  • Nagarkurnool: బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పురుగుల అన్నం.. శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై ధర్నాకు దిగిన విద్యార్థునులు!
    Nagarkurnool Latest
    Nagarkurnool: బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పురుగుల అన్నం.. శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై ధర్నాకు దిగిన విద్యార్థునులు!
  • Jai Hanuman: జై హనుమాన్ సినిమాలోకి తెలుగు స్టార్ హీరో ఎంట్రీ..!
    Jai Hanuman movie
    Jai Hanuman: జై హనుమాన్ సినిమాలోకి తెలుగు స్టార్ హీరో ఎంట్రీ..!
  • Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..
    Video Viral
    Video Viral: వాట్ ఎన్ ఐడియా సర్జీ... స్మార్ట్ ఫోన్ లైట్ తో మహిళ ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..
  • Rajya Sabha Elections: నారా లోకేష్‌ టీమ్‌లో ఆయనకే రాజ్యసభ సీటు..? సీనియర్లకు ఎదురుదెబ్బ..!
    Nara Lokesh
    Rajya Sabha Elections: నారా లోకేష్‌ టీమ్‌లో ఆయనకే రాజ్యసభ సీటు..? సీనియర్లకు ఎదురుదెబ్బ..!
  • Paper Boy Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేపర్ బాయ్.. 41 మిలియన్ వ్యూస్ వీడియో ఇదే..
    Paper boy
    Paper Boy Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేపర్ బాయ్.. 41 మిలియన్ వ్యూస్ వీడియో ఇదే..
  • KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్‌
    KCR Birthday
    KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్‌

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x