Uttam Kumar Reddy Bumper Gift To MLA Padmavati: తమ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెల్యేకు మంత్రి భారీ గిఫ్ట్ ఇచ్చారు. అభివృద్ధిలో భార్యాభర్తలు పోటీపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఒకేరోజు భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
Telangana Govt Released Rs 725 Crore Funds To Kalyana Lakshmi Scheme: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కల్యాణలక్ష్మికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
Srisailam Temple: శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష చేశారు. ఆలయ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. శ్రీశైలం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందని మంత్రి కొట్టు తెలిపారు.
Minister KTR alleged that the Center was discriminating by not giving funds to Telangana. In these eight years, Telangana has paid Rs 3 lakh 68 thousand 797 crore to the Center in the form of taxes
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నికల వేడి నెలకొంది. ప్రచారంలో ప్రాధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటల తూటాలతో విమర్శించుకుంటున్నాయి. మరికొన్నిగంటల్లోనే దుబ్బాక ఎన్నికల (Dubbaka Bypoll) ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (K. T. Rama Rao) ఆసక్తికరమైన ట్విట్ చేశారు.
తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించింది. రైతులకు రైతుబంధు పథకం (Rythu bandhu scheme) కింద పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 7 వేల కోట్ల నిధులను సర్కార్ (Telangana govt) విడుదల చేసింది. అంతేకాకుండా కాకుండా రూ. 25 వేల లోపు ఉండే రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా తెలంగాణ సర్కార్ రూ.1200 కోట్లు విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.