Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు. ఈ లేఖలో తెలుగు సినీ పరిశ్రమలో ఎదుర్కొటున్న సమస్యలతో పాటు గద్దర్ అవార్స్ విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు.
Chiranjeevi: నంది అవార్డ్స్ గురించి.. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న చర్చ తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికే పలుమార్లు.. పలు సెలబ్రిటీస్ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను.. రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈమధ్య సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అవార్డులను గద్దర్ పేరుతో ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ దీనిపై సినీ పరిశ్రమ వారు స్పందించలేదంటూ.. ఈరోజు జరిగిన ఒక ఈవెంట్లో రేవంత్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఈ విషయంపై స్పందించారు చిరంజీవి.
Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Disappointed On Tollywood Gaddar Awards: సినీ పరిశ్రమపై మరోసారి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో మండిపడగా.. తాజాగా గద్దర్ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
Chiranjeevi - Gaddar Awards: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ గద్దర్ అవార్డ్ పై చిరంజీవి స్పందించారు.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Gaddar Awards - Revanth Reddy: రేవంతన్న ఈ గద్డర్ అవార్డ్స్ ఏంటన్నా ? అని అడుగున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమావాళ్లకు సింహా అవార్డ్స్ ఇస్తామంటూ చెప్పినా.. ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ రీసెంట్గా తెలంగాణలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేయడమే కాదు.. నా మాటే జీవో అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది. ఈ అవార్డు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.