Mega Heroes Movies: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక్క ఈ కుటుంబం నుంచే పదిమందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో మెగా వారసుడు పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదు మంది.. హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
Game Changer Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న.. గేమ్ చేంజర్ చేరు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. కానీ ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఫాన్స్ ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది.
Game Changer Release Date: మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తి చేయలేకపోతున్నట్లు సమాచారం. అందుకే సంక్రాంతి రేస్ నుంచి ఈ సినిమా తప్పుకోబోతోందట.
Game Changer Update: శంకర్, రామ్ చరణ్ వంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి.. గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ భారతీయుడు 2 సినిమా తర్వాత.. శంకర్ దర్శకత్వం మీద చాలామందికి నమ్మకం పోయింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుంది అని.. మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం.. ఇకనైనా మారకపోతే సినిమా ఏమవుతుందో చూడాలి.
Game Changer Update: డిసెంబర్ 6వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల కానుండగా, అదే నెలలో రాంచరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే అల్లు - మెగా మధ్య గొడవలు ఉండగా, ఇప్పుడు ఒకే నెలలో పోటీకి దిగుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
NTR Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టుల.. కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ చేస్తున్న దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలలో.. కథ ఒకేలాగా నడుస్తుంది.. అని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు సినిమాల మధ్య చాలా ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయట. మరి అవేంటో చూద్దాం..
Game Changer Release Date: రామ్ చరణ్ హీరోగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న.. గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో… ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి, విడుదలకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లను డైరక్టర్
శంకర్..ఇచ్చారు.
Game Changer Release Date: ఆగస్టులో విడుదల కావాల్సిన.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా.. డిసెంబర్ 6 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. తన గేమ్ చేంజర్ సినిమాని డిసెంబర్లోనే విడుదల చేయడానికి.. ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Game Changer: శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ 2 విడుదల తేదీని ప్రకటించగా.. రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.
Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీ మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది.. ఇక ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో రామ్ చరణ్
Ram Charan: టాలీవుడ్ లో స్టార్ హీరోలు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ సినిమాలతో సందడి చేయని హీరోలు కూడా ఈ సంవత్సరం తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. అయితే రామ్ చరణ్ మూవీ మాత్రం ఎప్పటికీ విడుదలవుతుంది అన్న విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి..
Game Changer Movie: శంకర్-రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.