Social Worker Dr Praveen Chakravarthy (Kakinada): తన తండ్రి స్పూర్తితో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు సామాజిక కార్యకర్త డా.ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా 6 టన్నుల బియ్యం అన్నదానం కోసం అందజేస్తున్నారు.
Zee Telugu News Celebrates Ganesh Chaturthi: నిజం నిక్కచ్చిగా అంటూ తెలుగు ప్రజల ఆదరాభిమానం పొందుతున్న జీ తెలుగు న్యూస్ కార్యాలయంలో వినాయక చవితి భక్తిశ్రద్ధలతో జరిగింది. చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
Special Attraction One Stone Ganesh Idol At Avancha: భారీ శిలారూపంలో ఉన్న వినాయకుడు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాడు. వనపర్తి జిల్లా ఆవంచ గ్రామంలో పంట పొలాల మీద కొలువుదీరి ఉన్న భారీ వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వినాయకుడు ఉన్నా పాలకులు పట్టింపు లేదు.
Anant Ambani Donates 20kg Gold Crown To Lalbaugcha Raja: పెళ్లితో అదృష్టం కలిసి రావడంతో అనంత్ అంబానీ, రాధిక దంపతులు తమ ఇష్ట దైవానికి భారీ కానుక సమర్పించుకున్నారు. వారు ఇచ్చిన 20 కిలోల బంగారం కిరీటం ధర వింటే కళ్లు చెదురుతాయి.
Sky Wonder Clouds Form Like Lord Ganesha In Telangana: తెలంగాణ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వినాయక చవితి ముందు రోజే ఆకాశంలో గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి మేఘ రూపంలో వినాయకుడి రూపం కనిపించింది. మహబూబాబాద్‌లో ఆకాశంలో వినాయకుడి రూపంలో మేఘాలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
Slokas For Ganesh Chaturthi: వినాయక చవితి రోజు, భక్తులు గణపతిని స్తుతించడానికి అనేక శ్లోకాలను పఠిస్తారు. ఈ శ్లోకాలు గణపతి దేవుని వివిధ అంశాలను వర్ణిస్తాయి, భక్తులకు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తాయి.
Ganesh Chaturthi 2024 Lucky Rasi Phalalu: వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే ఈ చవితి సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Electric Shock While Ganesh Idol Arriving: వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాలు తీసుకొస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో చోటుచేసుకుంది.
Vinayaka Chavithi 2024 Shubh Muhurat And Pooja Timings Here: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ రోజు వినాయకుడికి పూజ చేసే సమయం చాలా అరుదు. వినాయకుడికి పూజ చేయడానికి ముహూర్తాలు ఇవే.
Vinayaka Chaturthi 2024: మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండగ రాబోతోంది. ఈ పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు భక్తులచేత బొజ్జగణపయ్య పూజలందుకుంటాడు. అయితే వినాయకచవితి జరుపుకునే 9 రోజుల పాటు రకరకాల నైవేద్యాలు లంబోదరుడికి సమర్పిస్తారు. వినాయకుడికి ఇష్టమైన ఈ పండ్లను మనం ప్రసాదంగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ పండ్లు ఏవో చూద్దాం.
Five Injured With Electric Shock While Ganesh Idol Arriving: కొన్ని రోజుల్లో రాబోతున్న వినాయక చవితికి ముందే విషాదం చోటుచేసుకుంది. విగ్రహం తెస్తుండగా కరెంట్ షాక్ తగిలింది.
Bandi Sanjay Kumar Bumper Offer To Ganesh Mandap Associations: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని మీకు నేనున్నా అని చెప్పారు.
Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్యను.. సప్తముఖ మహశక్తి రూపంలో తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
Offerings For Ganesha 9 Days: వినాయకుడి నవరాత్రుల్లో భాగంగా ఈ రాశులవారు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Ganesh Chaturthi 2023 Time For Pooja: గణపతిని ప్రతిష్టించిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలో భాగంగా తప్పకుండా భక్త శ్రద్ధలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లోనే పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 10 రోజు తర్వాత వినాయకుడి నిమజ్జనం చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Ganapati Puja: గణపతిని ప్రతిష్ఠించిన 10 రోజుల తరువాత నిమజ్జనం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే గణపతి విసర్జనం ఎందుకు చేస్తారు, పదిరోజుల తరువాత ఎందుకుంటుందనే వివరాలు తెలుసుకుందాం..
Ganesh Chaturthi Puja Vidhi: భారత్‌లో వినాయక చవితికి ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం నాల్గవ రోజున జరుపుకుంటారు. గణేశుడిని పూజిస్తే అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మం.
Ganesh Chaturthi: గణేశ్ చతుర్ది..వినాయక చవితి వచ్చేసింది. మరో రెండ్రోజుల్లో అంటే ఆగస్టు 31న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. గణేశ్ చతుర్ధి 3 రాశులపై అత్యంత లాభదాయకం కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.