Zee Telugu News Survey On LokSabha Elections 2024: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుంది..? బీజేపీ హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా..? ఇండియా కూటమి పుంజుకుంటుందా..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
Zee Telugu News Survey On AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీది..? వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా..? టీడీపీ-జనసేన కూటమి జగన్ సర్కారుకు షాకిస్తుందా..? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వే లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Sankranthi Special Show In Zee Telugu: సంక్రాంతికి రెండు స్పెషల్ షోస్‌తో ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది జీ తెలుగు. పండగంటే ఇట్టా వుండాల, బావ మరదళ్ల సరదా సంక్రాంతి అంటూ రెండు రోజులపాటు వినోదం పంచనుంది.
Teenmar Mallanna Exclusive Interview On Zee Telugu News: తీన్మార్ మల్లన్న జైలు నుంచి వచ్చాక మారిపోయాడా ? తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ పెట్టడం వెనక ఎవరున్నారు ? విపక్షాల ఓట్లు చీల్చడానికే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాడా ? తీన్మార్ మల్లన్న సొంత పార్టీ వెనక రహస్య ఎజెండా ఉందా ? జైల్లో మల్లన్న అనుభవించిన కష్టాలేంటి ? తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన, సంచలన విషయాల వెల్లడికి వేదిక కానున్న బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో తెలుసుకోండి.
Ambulance Driver Caught Drinking Alcohol : అంబులెన్స్ డ్రైవర్.. ఎంత దూరమైనా.. ఎంత రాత్రయినా.. జోరున కురిసే వర్షమైనా.. అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వారి ప్రాణాలను రక్షించేందుకు దేన్నీ లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించే గొప్ప గుణం అంబులెన్స్ డ్రైవర్ల సొంతం.
Pawan Kalyan Meeting With PM Modi : పవన్ కళ్యాణ్‌తో భేటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సర్కారుకైనా, ఏపీ ప్రజలకైనా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు ? పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి భరోసా ఇచ్చారనే అంశాలను మా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కూలంకషంగా విశ్లేషించారు. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం.
Dr Santosh Kumar Kraleti: డాక్టర్ సంతోష్‌కుమార్ క్రాలేటి. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్. నేషనల్ మెడికల్ కమిషన్ మెంబర్. ధాత్రి సీఎల్‌ఎంసీ, మిల్క్ బ్యాంక్స్ వ్యవస్థాపక డైరెక్టర్. గ్లోబల్ ఇల్యూమిన్ ఫౌండేషన్, సుషేనా హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఆయన సొంతం. ఒడిశా సూపర్ సైక్లోన్, సునామీ సమయంలో స్వచ్ఛందంగా సేవలందించారు.
Paarthiv Lung Care Center - Best Lung Care Center In Hyderabad: పార్థీవ్ లంగ్ కేర్ సెంటర్, పల్మనాలజీ మరియు రెస్పీరేటరీ మెడిసిన్‌కు సంబంధించి హైదరాబాద్‌లోనే లీడింగ్ హాస్పిటల్. 2007లో స్థాపించిన పార్థీవ్ లంగ్ కేర్ సెంటర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ బీ నాగరాజ్ నేతృత్వంలోని వైద్యులు 24 గంటలు ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు. అడ్వాన్స్డ్ ల్యాబ్ ఫెసిలిటీతో పాటు ఫార్మసీ సౌకర్యం కూడా ఉంది.
Padmasri Dr Gopala Krishna Gokale conferred with zee telugu news health conclave award: డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే.. ప్రముఖ కార్డియో థొరాసిక్ వైద్య నిపుణులు. తెలుగు రాష్ట్రాలలో తొలి గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యులు. నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన.. దేశ, విదేశాల్లో వైద్యరంగంలో సాధిస్తున్న పురోగతిని అందిపుచ్చుకుంటూ నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
Dr Shiva Ranjani conferred with zee telugu news health conclave award: డాక్టర్ శివరంజని. పూర్తి స్థాయి పీడియాట్రిషియన్‌గా 17ఏళ్ల వృత్తి అనుభవం కలిగిన ఆమె.. కొవిడ్ విజృంభించిన సమయంలో డాక్టర్‌గా వైద్య సేవలు అందించడంతో పాటు జనానికి అవగాహన కల్పించడంలో విశేష కృషి చేశారు. కొవిడ్ బారిన పడిన తమ పిల్లలను సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లేలా చాలా మంది తల్లిదండ్రులకు శివరంజని అవగాహన కల్పించారు.
Dr Sriramana conferred with zee telugu news health conclave award: డాక్టర్ శ్రీరమణ. తన గురువు ఎక్కిరాల కృష్ణమాచార్య, తండ్రి డాక్టర్ జగన్ మోహన్ రావుల స్పూర్తితో దేశవ్యాప్తంగా అనేక చోట్ల వందకు పైగా స్వచ్ఛంద హోమియో డిస్పెన్సరీలను ప్రారంభించి రోగులకు ధార్మిక మార్గంలో సేవలందిస్తున్నారు.
Eye specialist Dr N Naveena : డాక్టర్ నవీన. క్లియర్ విజన్ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ & చీఫ్ కన్సల్టెంట్. పలు ఆసుపత్రుల్లో నేత్రవైద్య నిపుణురాలిగా సేవలందించారు. ప్రేరణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన జిల్లాల్లో అనేక వైద్య శిబిరాలను నిర్వహించారు. నిరుపేద వృద్ధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, మందులు, దుస్తులు పంపిణీ చేస్తారు.
Dr. Sree Bhushan Raju gets Zee Telugu News Health Conclave Award : డాక్టర్ శ్రీభూషణ్ రాజు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. పేదల మనసెరిగి, వాళ్లకు మానసికంగానూ ఉపశమనం కలిగేలా వైద్య చికిత్స అందించే అరుదైన డాక్టర్. రెండు దశాబ్దాలుగా నిమ్స్‌లో ఫ్యాకల్టీగా, నెఫ్రాలజీ స్పెషలిస్టుగా అనుభవం ఆయన సొంతం. ఎక్కడెక్కడి నుంచో తన దగ్గరకు వచ్చిన రోగులు.. ఎప్పుడు కాల్ చేసినా పలుకుతారు. ఫోన్లోనే ఓపిగ్గా సందేహాలు తీరుస్తారు.
MPHEO Mandati Srinivas: డాక్టర్ కావాలన్నది ఆయన కల. కానీ, అది నెరవేరలేదని అక్కడితో ఆగపోలేదు. కనీసం పారా మెడికల్ ఉద్యోగిగానైనా సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో అడుగులు వేశారు. అదే ఆయన్ను అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసింది. ఆయనే MPHEO మందాటి శ్రీనివాస్.
Sharon Roja Gets Zee Telugu News Health Conclave Award: షారోన్ రోజా, వైద్యరంగంలో 19 ఏళ్లుగా స్టాఫ్ నర్స్ గా సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో అత్యవసర విభాగంగా నర్సుగా ఎనలేని సేవలు అందించారు. రోగులను కంటికి రెప్పలా కాపాడటంతో పాటు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ధైర్యం చెప్పారు.
Dr Lakshmi Lavanya, Endocrinologist: ఆధునిక జీవనశైలి ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంతోమంది తీవ్రవేదన అనుభవిస్తున్నారు. దేశంలో ఒక పెద్దసమస్యగా మారుతున్న హార్మోనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి.
Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. అలాంటి వైద్య సిబ్బంది సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ... సమాజహితం కోసం పాటుపడుతున్న వైద్యులను సగర్వంగా సత్కరిస్తోంది మన జీ తెలుగు న్యూస్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.