Adani about a 70-hour work week: ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. కుటుంబాన్ని పట్టించుకోకుండా పనిలో మునిగిపోతే భార్య పారిపోతుందంటూ సెటైర్ వేశారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా 70 గంటల పాటు పని చేస్తుంటే ఆ కుటుంబం చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం గురించి మాట్లాడుతూ అదానీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.