తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. తాజాగా దాదాపు రెండు వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.
తెలంగాణలో కరోనా (Telangana CoronaVirus Cases) మహమ్మారి పెను నష్టాన్ని కలిగిస్తోంది. కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 600 దాటింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు ((Telangana Covid19 Cases)), మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం లెక్కలు తక్కువ చేసి చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షలపై దృష్టి పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉచితంగా పరీక్షల్ని నిర్వహించేందుకు హైదరాబాద్ లో 11 ప్రాంతాల్ని ఎంపిక చేసింది.
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.