telangana coronavirus cases

Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య (Telangana COVID19 Positive Cases) 1,17,415 (లక్ష 17 వేల 415)కు చేరింది.

Aug 28, 2020, 09:24 AM IST
Telangana: కొత్తగా 2,795 కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో కోవిడ్ టెస్టులు

Telangana: కొత్తగా 2,795 కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో కోవిడ్ టెస్టులు

CoronaVirus Positive cases in Telangana | తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా కేసుల వివరాలపై సందేహాలు వీడటం లేదు.

Aug 27, 2020, 09:06 AM IST
Telangana: తాజాగా 2207 కరోనా కేసులు, 600 దాటిన మరణాలు

Telangana: తాజాగా 2207 కరోనా కేసులు, 600 దాటిన మరణాలు

తెలంగాణలో కరోనా (Telangana CoronaVirus Cases) మహమ్మారి పెను నష్టాన్ని కలిగిస్తోంది. కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 600 దాటింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.

Aug 7, 2020, 09:28 AM IST
Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ (Telangana Corona Positive Cases) పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,092 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Aug 6, 2020, 10:20 AM IST
Telangana: కరోనా పంజా.. ఒకేరోజు 12 మంది మృతి

Telangana: కరోనా పంజా.. ఒకేరోజు 12 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు ((Telangana Covid19 Cases)), మరణాలు నమోదవుతున్నా ప్రభుత్వం లెక్కలు తక్కువ చేసి చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

Aug 4, 2020, 10:23 AM IST
పోలీసుశాఖలో మరో విషాదం.. క‌రోనాతో ఎస్ఐ మృతి

పోలీసుశాఖలో మరో విషాదం.. క‌రోనాతో ఎస్ఐ మృతి

పోలీసుశాఖలో మరో విషాదం చోటుచేసుకుంది. సబ్‌ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ (Jogipet SI Dies of Covid-19) కరోనా బారిన పడి చనిపోయారు. ఆయన జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.   :

Jul 31, 2020, 08:24 AM IST
హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వండి: CM KCR

హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వండి: CM KCR

కరోనా వైరస్ వ్యాప్తి (CoronaVirus cases in Telangana) నివారణ చర్యలు, కోవిడ్19 పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Jul 22, 2020, 07:50 AM IST
తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో వరుసగా మూడోరోజు భారీగా కరోనా కేసులు (Telangana COVID19 Cases) నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులతో పోల్చితే నేడు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా మరో ఏడుగురు వ్యక్తులు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.

Jul 5, 2020, 10:34 PM IST
విజృంభిస్తోన్న మహమ్మారి.. తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు

విజృంభిస్తోన్న మహమ్మారి.. తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు

Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Jun 29, 2020, 12:06 AM IST
ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు కేరళ నర్సులు

ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు కేరళ నర్సులు

తొలి రోజుల్లో కరోనా వైరస్ కేసులు కేరళలో ఎక్కువగా నమోదై ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం సురక్షితంగా ఉండగా.. మరోవైపు కరోనా కేసులు(Telangana CoronaVirus Cases) అంతగాలేని తెలంగాణ ఇప్పడు కరోనా కేసులకు నిలయంగా మారింది. వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులకు కొరత ఏర్పడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Jun 28, 2020, 09:31 PM IST
ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం

ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది.

Jun 16, 2020, 01:11 PM IST
Corona ట్విస్ట్.. నిజాముద్దీన్‌తో పాటు మరో దర్గా!

Corona ట్విస్ట్.. నిజాముద్దీన్‌తో పాటు మరో దర్గా!

కరోనా కేసులను ఎంత డీల్‌ చేస్తున్నా పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో మరో ట్విస్ట్‌ Deoband Dargah వెలుగుచూసింది. ఢిల్లీ మర్కజ్‌తో పాటు మరో దర్గాకు వెళ్లివచ్చిన వారికి కరోనా పాజిటివ్‌ రావడం తెలంగాణలో హల్‌చల్‌ చేస్తోంది.

Apr 13, 2020, 12:33 PM IST
తెలంగాణలో కరోనా ప్రకంపనలు.. 13కి చేరిన కేసులు

తెలంగాణలో కరోనా ప్రకంపనలు.. 13కి చేరిన కేసులు

తెలంగాణలో బుధవారం కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు అధికంగా నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

Mar 19, 2020, 08:06 AM IST