Glowing Skin With Tomato: టమాటాను ప్యూరీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి ముఖానికి స్క్రబ్ మాదిరి రాసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల కాంతివంతం అవుతుంది.
Skin Brightening Tips: ఎండ వల్ల చర్మం జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. అలానే వదిలేస్తే.. మొహం మీద మొటిమలు రావడం, నల్ల మచ్చలు, ఇలా ఎన్నో చర్మ సమస్యలు.. ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో చర్మం టాన్.. అయిపోతూ ఉంటుంది. కానీ మనం ఇంట్లోనే చేసుకునే కొన్ని అద్భుతమైన డ్రింక్స్ తో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. చర్మం మెలమెలా మెరవడానికి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో చూద్దాం.
Facepack for Glowing Skin: ఏవైనా పెళ్లిళ్లు పార్టీలోకి వెళ్తే ఫేషియల్ చేసుకోవడం అలవాటు. దీంతో ముఖం గ్లోయిగా కనిపిస్తుంది అయితే ఒక్కోసారి వీటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ముఖంపై చికాకుగా ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు ఇంట్లోనే మనం గోల్డెన్ గ్లో వచ్చే ఫేషియల్ తయారు చేసుకోవచ్చు అది ఏంటో తెలుసుకుందాం.
Skin Glowing Fruits: ముఖం వెలిగిపోవడానికి, రంగు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దీనికి ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను వాడతాం. అయితే సహజసిద్ధంగా ముఖవర్చస్సు పెంచాలంటే కొన్ని రకాల పండ్లు మీ డైట్ లో చేర్చుకోవాలి.
Fruit facial for glowing skin: అందంగా కనిపించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాం. ముఖ సౌందర్యం పెంపొందించుకోవడానికి పార్లర్లకు వేల రూపాయలు ఖర్చుపెట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే సహజసిద్ధమైన పండ్లతో కూడా మనం ఇంట్లోనే ఫేషియల్ చేయించుకోవచ్చని మీకు తెలుసా?
వేసవిలో ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చర్మం మాత్రం దెబ్బతింటుంది. అందుకే ప్రత్యేకమైన చర్మ సంరక్షణ అవసరం. చర్మం నిర్జీవంగా మారి కళ తప్పిపోతుంది. చర్మంపై ర్యాషెస్ రావచ్చు. దురద ఉంటుంది. ఇలా చాలా సమస్యలే ఉత్పన్నమౌతుంటాయి. అయితే స్నానం చేసిన వెంటనే కొన్ని చిట్కాలు పాటిస్తే రెట్టింపు అందం రావడం ఖాయమంటున్నారు బ్యుటీషియన్లు
Foods for Glowing skin: ముఖానికి ఎన్నో క్రీములు వాడతాం. ఇలాచేస్తే రెట్టింపు గ్లో వస్తుందని అనుకుంటారు. అయితే, దీనికి సరైన డైట్ కూడా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో తప్పకుండా ఉండాల్సిందే.
Glowing Skin with Kitchen ingredients: ముఖ అందం రెట్టింపు చేయడంలో ఎన్నో వస్తువులు ఉంటాయి. ఎన్నో ఉత్పత్తులను ఉపయోగించినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, వంటింటి వస్తువులతో కూడా మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది.
Glowing Skin Tips: ముఖానికి రెట్టింపు నిగారింపు రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ సందర్భంగా పార్లర్లకు కూడా వెళ్లి వేల రూపాయాలు ఖర్చు పెడతారు. ఒక్కోసారి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
Glowing Skin Tips: మనం అందంగా కనిపించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తాం. కొందరైతే బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెడతారు. ఎప్పటికప్పుడు ముఖసౌందర్యానికి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. అయితే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా ముఖ కాంతిని పెంచవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
Beauty Tips For Glowing Skin: బ్యూటీ ఫుల్‌గా కనిపించాలిని చాలా మంది వివిధ రకాల బ్యూటీ టిప్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్‌తో అందంగా కనిపించిన వాటి వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా లభించే వస్తువులతో అందాని పొందవచ్చు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Health Tips For Summer: సూర్యరశ్మి వల్ల వచ్చే శక్తి శరీరానికి విటమిన్ డి అందించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా దీని వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Foods That Keep The Skin Young: చాలా మంది తక్కువ వయసులోనే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో పలు పండ్లను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోపడుతుంది.
How To Get Glowing Skin: చర్మ సౌదర్యాన్న పెంచుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వీటిని బదులుగా ఇంట్లో లభించే పలు వస్తువులను కూడా వినియోగించాల్సి ఉంటుంది.
Face Pack For Glowing Skin: సీజన్ మారుతున్న కొద్దీ చర్మం సంరక్షించుకోవాలి. లేకపోతే చర్మవ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే సమస్యలు రాకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించడం చర్మానికి చాలా మేలు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి.
Glowing Skin Tips: మరికొద్ది రోజుల్లో వేసవి రాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగే కొద్ది చర్మం కాంతిహీనంగా మారడం జరుగుతుంది. అయితే కొన్ని డైట్ టిప్స్ పాటించడం వల్ల చర్మం కాంతివతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.