English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 36/2 (11.5)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Gold Purity

Gold Purity

Gold News: దుబాయ్‎ నుంచి తెచ్చిన  బంగారం ఎల్లో కలర్‎లోనే ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు విషయం ఇదే..!!
Dubai Gold Dec 2, 2025, 06:04 PM IST
Gold News: దుబాయ్‎ నుంచి తెచ్చిన బంగారం ఎల్లో కలర్‎లోనే ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు విషయం ఇదే..!!
Gold News: భారతీయులకు బంగారంకు ఉన్న బంధం ఎంత లోతైనదో ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు ఏవి వచ్చినా బంగారం కొనడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారం పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే చాలా మంది భారతీయులు విదేశాలకు వెళితే అక్కడి గోల్డ్ మార్కెట్‌ను వైపు ఓ లుక్కెస్తుంటారు. 
Gold Purity: బంగారం నిజమో.. నకిలీదో ఎలా గుర్తించాలి? ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు..!!
Gold Purity Nov 11, 2025, 12:54 PM IST
Gold Purity: బంగారం నిజమో.. నకిలీదో ఎలా గుర్తించాలి? ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు..!!
Gold Purity: బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారిలో ఓ సందేహం ఉంటుంది. మనం కొనుగోలు చేస్తున్న ఆభరణాలు అసలా..నకిలీవా.. బంగారం ధర చెల్లించిన తర్వాత ఇత్తడి, రాగి కలిపిన ఆభరణాలను ఇంటికి తీసుకెళ్లలేరు. ఇలా చాలా మందికి జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆభరణాలు కొనాలనుకునేవారు ఆందోళన చెందడం సహజమే. కాబట్టి బంగారం నిజమో, నకిలీదో గుర్తించడం ఎలా? ఏవిధంగా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.   
Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!
Gold Purity Aug 7, 2024, 05:55 PM IST
Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!
Gold Hall mark: శ్రావణమాసం వచ్చింది..ఈ మాసం అంతాకూడా వివాహాది శుభకార్యాలు, ఫంక్షన్లు, పూజలతో బిజీబిజీగా గడుపుతారు. శ్రావణమాసంలో ప్రతిరోజూ మంచి రోజే. ఈ మాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగారం, వెండి నగలను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వీరిని ద్రుష్టిలో ఉంచుకుని నగల షాపులు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అయితే మీరు నగలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే నగలు కొనేముందు BISహాల్ మార్క్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. బంగారం నాణ్యతలను గుర్తించాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   
Gold Purity Test: బంగారం ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవడం, ఈ చిట్కాలు చాలు
Gold market May 2, 2024, 11:52 AM IST
Gold Purity Test: బంగారం ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవడం, ఈ చిట్కాలు చాలు
Gold Purity Test: ఇండియాలో బంగారం అంటే చాలా మక్కువ. బంగారం కొనుగోలుపై భారతీయలు చూపించినంత ఆసక్తి మరెవరూ చూపించరంటే అతిశయోక్తి కాదు. బంగారం అంటే ఇక్కడ ఓ సంపద. ఓ అదృష్టం. ఓ మంచి నమ్మకం. ఆ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో నకిలీ బంగారంతో మోసపోతున్న కేసులు కూడా ఉంటున్నాయి.

Trending News

  • Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాకి వైద్యం చేసిన డాక్టర్లు.. వీడియో చూస్తేనే భయమేస్తోంది!
    Cobra Video

    Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాకి వైద్యం చేసిన డాక్టర్లు.. వీడియో చూస్తేనే భయమేస్తోంది!

  • Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
    tirumala
    Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
  • Akhanda 2 Premieres Cancelled: మరోసారి రద్దయిన అఖండ 2 షోలు.. బాలకృష్ణ కి హైకోర్ట్ షాక్
    Akhanda 2
    Akhanda 2 Premieres Cancelled: మరోసారి రద్దయిన అఖండ 2 షోలు.. బాలకృష్ణ కి హైకోర్ట్ షాక్
  • Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
    Harish Rao
    Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
  • Akhanda 2: బాలయ్యకు మరో ఝలక్.!.  అఖండ 2 ధరల్ని పెంచుతూ  సీఎం రేవంత్ సర్కారు ఏంచేసిందో తెలుసా..?
    Akhanda 2
    Akhanda 2: బాలయ్యకు మరో ఝలక్.!. అఖండ 2 ధరల్ని పెంచుతూ సీఎం రేవంత్ సర్కారు ఏంచేసిందో తెలుసా..?
  • Nagpur Leopard Attack Video: వామ్మో.. జనాలకు సుస్సుపోయించిన చిరుతపులి.. గంటలో 7 గురిపై దాడి.. వీడియో..
    Nagpur Leopard
    Nagpur Leopard Attack Video: వామ్మో.. జనాలకు సుస్సుపోయించిన చిరుతపులి.. గంటలో 7 గురిపై దాడి.. వీడియో..
  • Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. 3 వేల డ్రోన్‌లతో షో, గిన్నీస్‌ రికార్డు..
    Telangana Rising Global Summit
    Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. 3 వేల డ్రోన్‌లతో షో, గిన్నీస్‌ రికార్డు..
  • AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. మొదటి స్థానంలో ఆ జిల్లా మినిస్టర్.. మరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ ర్యాంక్సో తెలుసా..?
    AP Ministers Files Clearance
    AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. మొదటి స్థానంలో ఆ జిల్లా మినిస్టర్.. మరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ ర్యాంక్సో తెలుసా..?
  • Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
    Dhurandhar Collections
    Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
  • Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
    Turmeric Face Pack
    Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x