Grandson Suicide Note Viral: తాత మనవళ్ల అనుబంధం విడదీయరానిది. తనను అల్లారుముద్దుగా చూసుకున్న తాత లేకపోవడంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. తాత లేని జీవితం తనకు వద్దని ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది. అతడు రాసిన ఆత్మహత్య లేఖ వైరల్గా మారింది.
GrandMother Video | కొందరు తల్లిదండ్రులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు చిన్నారులు, యువతీయువకులు వయసు మీద పడిన బామ్మ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను ఆట పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. నానమ్మను ప్రాంక్ చేయబోతే ఆమె ఇచ్చిన రిప్లయ్(Prank Video)తో మనవడు షాకయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.