KT Rama Rao Supreme Court: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో తాము హైకోర్టులో పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులు ఉండే అశోక్‌నగర్‌కు దమ్ముంటే రేవంత్, రాహుల్ గాంధీ వెళ్లాలని సవాల్ విసిరారు.
Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన.. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ .. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ తెలంగాణ వాసుల్లో నెలకొంది.
Group 1 Aspirants Protest Live Updates: అశోక్ నగర్ గ్రూప్-1 అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతుగా నిలిచారు. చలో సెక్రటేరియట్ ర్యాలీకి పిలుపునివ్వడంతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Police Lathi Charge On Group 1 Aspirants At Ashok Nagar: తెలంగాణ పోలీసులు అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు బట్టలు చింపి.. ఈడ్చుకెళ్తూ దారుణంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఫొటోలు చూస్తే కన్నీళ్లే వస్తాయి.
Group 1 Aspirants Protest: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా కోరుతున్న అభ్యర్థులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పరీక్ష వాయిదాపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని.. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
BRS Party Big Support To Group 1 Aspirants Protest: పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. మీకు మద్దతుగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడుతామని ప్రకటించారు.
Arrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
KTR Will Meet To Group 1 Aspirants: అర్థరాత్రి తమ ఉద్యోగాల కోసం ఆందోళన చేపట్టిన గ్రూప్ 1 అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. వచ్చి మిమ్మల్ని కలుస్తానని ప్రకటించారు.
TSPSC JOBS: ఉద్యోగ ఖాళీల భర్తీపై ఫోకస్ చేసిన తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆగస్టు నుంచి హైదారాబాద్ బీసీ సర్కిల్ లో ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.