Trump Hamas Warning: సుదీర్ఘకాల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను అనుకుంటే గాజాలో ఖాళీ చేయించిన ప్రాంతాల్లోకి తిరిగి వెళ్లి హమాస్ ను అంతం చేయమని ఇజ్రాయెల్ ను కోరుతానని వ్యాఖ్యానించారు.
Israel-Hamas First Peaces talks: ఏళ్ళుగా కొనసాగుతున్న గాజాలో యుద్ధం ముగిసింది. ఈ మేరకు ఇజ్రాయెల్, హమాస్‌లు మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగు అన్నారు ట్రంప్.
Israel hamas ceasefire talks: గాజా యుద్ధాన్ని ముగించేదిశగా శాంతి చర్చలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విధంగా శాంతి చర్చప్రణాళిక తొలి దశ అమలుపై హమాస్-ఇజ్రాయెల్ చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి.
Benjamin Netanyahu: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు దిశగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సులభమైన, కఠనమైన హమాస్ ను నిరాయుధీకరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని..హమాస్ దగ్గర ఉన్న పౌరులు విడుదలై తిరిగి తమ దేశానికి చేరుకుంటారని హామీ ఇచ్చారు.
Israel-Hamas war: గాజా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను హమాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. హమాస్ ప్రకటన నేపథ్యంలో గాజాపై దాడులు చేయవద్దంటూ ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు. ట్రంప్ సూచన చేసిన కొద్దిసేపటికే గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.
Israel - Hamas War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. "గాజాలో శాంతి ప్రయత్నాలలో నిర్ణయాత్మక పురోగతికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాము. బందీల విడుదల సంకేతాలు ఒక ముఖ్యమైన అడుగు" ఎక్స్ లో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
Israel-Hamas War: హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పడే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచేందుకు హమాస్ సిద్ధమైంది. గాజాగాలో నెతన్యాహూ సేనలు వెంటనే దాడులు ఆపాలంటూ డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికలను అంగీకరించనట్లయితే అంతా నరకమే చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగివచ్చింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కొన్ని కీలక ప్రకటనలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. గాజా వివాదానికి శాశ్వత శాంతిని చేకూరడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే నోబెల్ శాంతి బహుమతిని తాను ఆశించడం లేదని పేర్కొన్నారు.
Israel Hamas War: హమాస్ కు మరో భారీ దెబ్బ తగిలింది. టాప్ లీడర్ ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన మారణహోమానికి ప్రధాన సూత్రధారి, హమాస్ టాప్ కమాండర్ హఖం ముహమ్మద్ ఇస్సా అల్ ఇస్సా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించాడు. ఎవరీ అల్ ఇస్సా ? తెలుసుకుందాం.
Israeli Hostages: ఇజ్రాయెల్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది హమాస్. దాడులు ఆపకుంటే బందీలంతా శవపేటికలో తిరిగి వస్తారంటూ హెచ్చరించింది. బందీలను సురక్షితంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే..ఇజ్రాయెల్ దాడులు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని హమాస్ తెలిపింది.
Hamas: హమాస్ నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసింది. అక్టోబరు 7, 2023న, గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న నహాల్ ఓజ్ సైనిక స్థావరంపై హమాస్ దాడి చేసి ఈ మహిళా ఖైదీలను బందీలుగా పట్టుకుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం శుక్రవారం ఈ మహిళా సైనికులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఖైదీలను రెడ్‌క్రాస్ వాహనంలో ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చారు.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది. యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 46,000 దాటింది.
Trump warns Hamas: డోనాల్డ్ ట్రంప్ హమాస్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలంటూ సంస్థకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు అల్టిమేటం జారీ చేశారు.
Donald Trump warning: హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని తాను పదవీ బాధ్యతలు చేపట్టలేపు విడిచిపెట్టాలని హెచ్చరించారు. లేదంటే తనలో ఉన్న రాక్షసత్వాన్ని చూపించాల్సి వస్తుందని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Israel - Iran War: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై తెగబడ్డాయి. దాంతో దాదాపు 45 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Israel vs Palestina: ప్రపంచంలో చాలా దేశాల మధ్య సంక్షోభం ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటోంది. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ అసలు ఇవాళ్టిది కానేకాదు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
India Supports Israel: ఇజ్రాయిల్-హమాస్ దాడులు ప్రతి దాడుల నేపధ్యంలో భారతదేశం ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించింది. ప్రధాని మోదీ ఆ దేశానికి సంఘీభావం ప్రకటించడంపై ఆ దేశస్థులు ఇండియాను ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.